Drop Down Menus

Madurai Meenakshi Temple Inside

Madurai Goddess  Meenakshi Temple Inside

మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం .. చుట్టూ గోపురాలతో వాటిపై చెక్కబడిన శిల్పాలతో సుందరంగా కనులపండుగగా కనిపిస్తుంది. మొదటి సారి ఆలయంలో ప్రవేచించిన వారు తిరిగి వచ్చిన దారినే వెళ్లడం కష్టం.

Temple Entrance

మీరు చూస్తున్న ఈ లైన్ అమ్మవారి దర్శనం చెయ్యడానికి నిలబడినవారు. మీనాక్షి అమ్మవారి ఆలయంలో దర్శనానికి మీరు ప్రత్యేక దర్శన టికెట్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే కాస్త దగ్గర నుంచి చూడగలుగుతారు. ఫ్రీ దర్శనం వాళ్ళైతే దగ్గరకు వెళ్ళలేరు పైగా మనం ఎక్కడినుంచో ఇక్కడకి వస్తాం .. దర్శనం బాగా అవ్వలికదా.. టైం కూడా కలిసివస్తుంది.
Astalakshmi Mandapam

ఆలయం లోపలికి ప్రవేశించగానే మనకి అష్టలక్ష్మి మండపం కనిపిస్తుంది. మీరు క్రింద చూస్తే మీకు కనిపించదు. మీరు పైన చూస్తే చక్కటి పెయింటింగ్స్ తో అష్టలక్ష్మి చిత్రాలు వెయ్యబడి ఉండటం చేత అష్టలక్ష్మి మండపం అని పేరు.. మీరు కుడివైపు చేస్తే స్వర్ణకమల తటాకం కనిపిస్తుంది. 
Golden Lotus Pond At Madurai

History of Golden Lotus Pond

స్వర్ణకమల తటాకం " లోటస్ పాండ్ " అని పేరు రావడానికి కారణం.. పూర్వం దేవేంద్రుడు తన పాపపరిహారం కోసం ఈ తటాకం లో స్నానమాడి అందులోని స్వర్ణ కమలాలతో శివుని పూజించాడట. రాత్రి సమయం లోను ఉత్సవాల సమయం లో లైటింగ్ లో చూస్తే భలే ఉంటుంది. 
మదురై లో ముందుగా అమ్మవారి దర్శనం చేసుకుని తరువాత స్వామి వారి దగ్గరకు వెళ్లడం జరుగుతుంది. స్వామి వారికీ వేరుగా టికెట్ తీస్కోవాలండోయ్ .. 
Madurai Meenakshi Amman


మదురై కి సంబందించిన పోస్ట్ లు :
మదురై ఆలయాన్ని ఎలా చేరుకోవాలి
how to reach madurai, madurai temple information in telugu, madurai temple timings, madurai surrounding temples list, madurai meenakshi amman,madurai temple darshan,
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FOLLOW US ON