Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** @ తిరుమల 300 రూపాయల దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు మరియు డిసెంబర్ నెలకు కూడా అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు @ తిరుమల ఉచిత దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు . . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***బద్రీనాథ్ ఆలయం మూసివేత..! నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు.***శబరిమల స్లాట్ బుకింగ్ షురూ..స్లాట్ బుకింగ్ కోసం sabarimalaonline.orgను చూడండి.***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** అక్టోబర్ 7వ తేదీ నుంచి షిర్డీ ఆలయం ఓపెన్ చేస్తున్నారు** . 

Karnataka Kabir Manjunath Temple Information

శివుని సుందర క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న క్షేత్రమే కబీర్ మంజునాథ దేవాలయం. మంజునాథ, రుద్రుడు,త్రినేత్రుడు, పరమేశ్వరుడు,ఈశ్వరుడు, మహేశ్వరుడు మొదలైన పేర్లు కూడా ఉన్నాయి. ఎలా పిలిచినా,తలచిన కరుణించే దైవం ఆ శివభగవానుడే. 

Kabir Manjunath Temple Address:
Kadri,
Mangaluru District,
Karnataka State,
Pin:575002.
Kabir Manjunath Temple Timings:
Morning:6:00 AM - 1:00 PM
Evening:4:00 PM - 8:00 PM
The Nearest Railway Station:
Mangalore Jn Railway Station, 2 km  from Kadri Manjunatha Temple.
The Nearest Airport:
Mangalore airport , 9 km away from Kadri Manjunatha Temple.
Phone: 095712 73514
Key Words: Siva Temples,Karnataka State famous temples, Famous temples in Karnataka,Kabri Manjunath Temple address,Lord shiva temples in Karnataka,Kabri Manjunath Temple Timings,Hindu temples Guide.

Comments

Popular Posts