Drop Down Menus

Chamundeshwari Temple Mysore Information | Temple Timings Accommodation Pooja Details

Chamundeshwari Temple
మైసూరు రాజుల కులదేవతగా పూజలందుకుంటూన్న చాముండేశ్వరి దేవి ఆలయం మైసూరుకు 13 కిమీ దూరం లో ఉన్న కొండపై ఉన్నది. కర్ణాటక యాత్ర చెయ్యబోయేవారు తప్పకుండా చూడవల్సిన ఆలయాల్లో చాముండేశ్వరి ఆలయం ఒకటి.
మనం ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలపై దాడి చెయ్యడమే ఎక్కువగా వింటాం, కానీ చాముండేశ్వరి ఆలయం లో మాత్రం అమ్మవారికి కానుకలు సమర్పించారు. హైదర్ ఆలీ ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ ఇద్దరు కూడా అమ్మవారికి ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు. 
12 వ శతాబ్దం లో అమ్మవారి ఆలయాన్ని హోయసల పాలకులు నిర్మించారని భావిస్తారు. అమ్మవారి కొండ ఎక్కడానికి సుమారు 3000 మెట్లున్నాయి. మనకి మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో  15 అడుగుల ఎత్తైన నంది విగ్రహం కనిపిస్తుంది. 


నవరాత్రి ఉత్సవాలు కనులపండుగుగా నిర్వహిస్తారు. ఆ రోజుల్లో అమ్మవారికి రాజులు బహుకరించిన ప్రత్యేక  ఆభరణాలతో అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరించే ఆభరణాలు చాలా విలువైనవి. ఇప్పడికి వాటి విలువ కట్టలేదు. 

Chamundeshwari Temple Timings:
Morning : 7.30 am to 9 pm
How to Reach Chamundeshwari Temple:
KSRTC bus facilities are available every 20 minutes from Mysore city bus stand to Chamundi hill.
Near by Famous Places : 

Mysore Palace : 10 km
Jaganmohana Palace : 12 km
Mysore Zoo : 9 km
Sri Srikanteswara Swamy Temple, Nanjangud: 34 km
Krisharaja Sagara : 32 km
Sri Ranganathaswamy Temple : 24 km
Bird Sanctuary : 20 km
Bandipurala National Park : 70 km

Nagarahole Forest : 100 km

Accommodation in Chamundeshwari Devi Temple:
Phone Number : 0821 2590180
Temple Address:
Sri Chamundeswari Temple,
Chamundi Hill, Mysore 570010,

Karnataka, India.
Office Phone Number : 0821 259 0027

Chadundeshwari temple official website : 
http://chamundeshwaritemple.kar.nic.in/
కర్ణాటక లోని ప్రసిద్ధ ఆలయాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


chamundeshwari temple information in telugu, chamundeshwari temple history in telugu, chamudeswari temple timings, accommodation details in chamundeswari temple, famous temples in karnataka state, temple information in telugu, hindu temples guide , best 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.