December 23rd Panchagam | Today Telugu Panchagam

telugu gantala panchagam, December 23,2016 panchagam credits: ChagantiGuruvuGariFollowersUnofficialPage


ఓం శ్రీ గురుభ్యోనమః
డిశెంబర్ 23, 2016
శుక్రవారం(భృగువాసరే)
శ్రీ *దుర్ముఖి* నామ సంవత్సరం 
దక్షిణాయణం
హేమంత ఋతువు మార్గశిర మాసం 
బహుళ పక్షం 
తిధి :దశమి తె 3.47 (తెల్లవారితే శనివారం)
నక్షత్రం :చిత్త రా 11.12
యోగం :శోభన ఉ 8.54 తదుపరి అతిగండ
కరణం :వణిజ మ2.02
తదుపరి భద్ర తె3.47
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : కన్య
సూర్యోదయం : 6.29 
సూర్యాస్తమయం : 5.27
రాహుకాలం :  ఉ 10.30 - 12.00
యమగండం :   3.00 - 4.30
వర్జ్యం : ఉ.శే.వ 7.33 వరకు & తె 5.22 నుండి (తెల్లవారితే శనివారం)
దుర్ముహూర్తం : ఉ 8.41 - 9.24 & మ12.20 - 1.04
అమృతకాలం :  సా4.15 - 5.51
శుభమస్తు🏻

telugu panchagam, today panchagam, today rahukalam time , December Panchagam, gantala panchagam

Comments