Hindu Temple Guide Quiz Level Fourth

నమస్కారం
గత సంవత్సరం ( 2015 December ) లో మన హిందూ టెంపుల్స్ గైడ్ వెబ్సైటు లో క్విజ్ పెట్టి విజేతలకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు గారి రామాయణ, భాగవత ప్రవచనాలు డీవీడీ లు పంపించడం జరిగింది. ఈ సారి కూడా అలానే గురువుగారి డీవీడీ లు ఇవ్వదలిచాము. చాగంటి వారి శిష్యులు సాయి గారు రామాయణ, భాగవత, శివపురాణం డీవీడీ లు పంపించారు. ఆ డీవీడీ లనే ఇప్పుడు ఇవ్వబోతున్నాం. 

ఎక్కువమంది విన్ అయితే వారిలో కొందరిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తాము. మొదటి 10 మందికి మాత్రం తప్పకుండా పంపించడం జరుగుతుంది. అంటే మిగిలినవారికి పంపించం అని కాదు వారికీ డ్రా లేదన్నమాట :) 

మీకు ఈ క్విజ్ లో మొత్తం 15 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి, మీరు సరైనది అనుకున్నా వాటిని సెలెక్ట్ చేస్తే ఆన్సర్ పేజీ కి వెళ్తుంది.. తప్పుగా జవాబు చెప్తే Click here & Try Again పైన క్లిక్ చేస్తే మీరు ప్రశ్న ఉన్న చోటికి వస్తారు. సరైన జవాబు చెప్తే తదుపరి ప్రశ్నకు వెళ్తారు. 

Last Date : December 31st

ముందుగా మీకు రామాయణ, భాగవత, శివపురాణాల్లో ఏ డీవీడీ కావాలో క్రింద కామెంట్ చేయండి. పేస్ బుక్ ద్వారా కామెంట్ చేస్తే మిమ్మల్ని గుర్తించడం  తేలికఅవుతుంది :) 
క్రింద లింక్ పై క్లిక్ చేసే .. క్విజ్ ఆడండి.. 

Click here :Let's Start a Quiz 

A small quiz for Hindu Temples, this quiz is to improve knowledge on temples. There are 15 questions in quiz.

If you have chosen option as right answer and click on it, it will display the correct result. If the chosen option was wrong answer ,it does not show result but you have a chance to go back and choose right option.Who ever answers 15 questions that lucky winner gets CD of either sampoorna Ramayanam or Bhagavata Prvachanam or Sivapuranam by Brahmasri Chaganti Koteswarrao garu.

Comments

Post a Comment