Drop Down Menus

Tholi Tirupathi Sri Srungara Vallabha Swamy Temple Information

ఇప్పడివరకు మీకు టెక్స్ట్ మరియు ఫోటో లతోనే దేవాలయాల సమాచారం ఇచ్చాను. నా తొలిప్రయత్నంగా తగిన ప్రచారం లేని ప్రాచీన వైష్ణవ క్షేత్రం తొలితిరుపతి ఆలయ సమాచారం వీడియో రూపం లో అందించే ప్రయత్నం చేశాను.. మీరు చూసి మీ అభిప్రాయాలను తెలియచేయండి.


ఈ వీడియో ప్లే అవడం ఆలస్యం అవుతుంటే క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
https://youtu.be/OlVOHH6oBQI
How to Reach Tholi Tirupathi :
తొలితిరుపతి  శృంగార వల్లభస్వామి ఆలయం సామర్లకోట కు 10 కిమీ దూరం లో ఉంది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే దారిలో దివిలి వస్తుంది. ఈ దివిలి కి 1 కిమీ దూరం లోనే ఈ ఆలయం ఉంది. పిఠాపురం నుంచి వచ్చేవారు దివిలి చేరుకోవడానికి ఆటో లు ఉంటాయి. సామర్లకోట రైల్వేస్టేషన్ కోడ్ SLO అన్ని ప్రధాన ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి. పెద్దాపురం నుంచి కూడా ఆటో సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి దివిలి కి బస్సు సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి వచ్చే బస్సు లు సామర్లకోట మీదుగా వస్తాయి. కాకినాడ - ప్రత్తిపాడు , పెద్దిపాలెం , శాంతి ఆశ్రమం బస్సు లు దివిలి లో ఆగుతాయి. కాకినాడ నుంచి తామరాడ వెళ్లే బస్సు తొలితిరుపతి లో ఆగుతాయి. తొలితిరుపతి ని చదలడా తిరుపతి అని కూడా పిలుస్తారు. 
Nearest Railway Station : Samalkota ( SLO ) Distance : 10 km 
Nearest Bus Stop : Divili ( Divli )

Toli Tirupathi Temple Address:

Sri Srungara Vallabha Swamy Temple,
Peddapuram Mandal,
East Godavari,
Andhra Pradesh. 

Tholi Tirupathi Surrounding Famous Temples :

ఈ క్రింది వాటిపై క్లిక్ చేస్తే ఆయా దేవాలయాల సమాచారం ఓపెన్ అవుతుంది. 

Famous Temples in East Godavari

Pithapuram Kukkuteswara Swamy Temple


Peddapuram Maridamma Temple 
Information

Kandrakota Nookalamma Temple


Annavaram Satyanarayana Swamy Temple


Sri Kumara Bhimeswara Swamy Temple Samarlakota 

               


Keywords : Famous Temples in East Godavari, Famous Temples Near by Samarlakota, Oldest Vishnu Temples in East Godavari, How to Reach Toli Tirupathi, Chadalada Tirupati, Vishnu Temples, Lord Vishnu Temples East Godavari, 
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Dhanya vadamulu Raja Chandra Garu

    ReplyDelete
  2. Learning is an ever-evolving process. Each and every instance shapes our life in one way or the other


    madhusudan naidu

    madhusudan naidu muddenahalli

    ReplyDelete
  3. Education is a basic necessity of life. And rural children need to have a taste of education to uplift their life and the rural sector.

    madhusudan naidu

    madhusudan naidu muddenahalli

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON