అన్నవరం ప్రసాదం ఎలా ఆర్డర్ చేయాలి
దూరప్రాంతం లో ఉన్న వారికి అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ వారి ప్రసాదం టెంపుల్స్ గైడ్ ద్వారా అందిస్తుంది. టీటీడీసీ కొరియర్ ద్వారా ప్రసాదం అందిస్తుంది. ఈ ప్రసాదం ప్యాకెట్ లో ప్రసాదం తో పాటు 2 కాశి తాళ్లు స్వామి వారి చిన్న ఫోటో ఉంటుంది . ఈ అవకాశన్ని భక్తులు ఉపయోగించుకోగలరు
ప్రసాదం ధరలు :
ఆంధ్ర తెలంగాణ లో ఉన్నవారికి
3 ప్యాకెట్ లు = 175
5 ప్యాకెట్ లు = 250
10 ప్యాకెట్లు = 370
మిగిలిన దక్షిణ రాష్ట్రాలకు అదనంగా 40/-
డబ్బులు ఎలా పంపించాలి ?
టెంపుల్స్ గైడ్ నెంబర్ 8247325819 కు ముందుగా మీకు ఎన్ని ప్రసాదం ప్యాకెట్ లు కావాలో చెప్పి , మీ చిరునామా పిన్ కోడ్ మరియు తప్పకుండ ఫోన్ నెంబర్ ను వాట్సప్ చేయండి.
మీరు గూగుల్ పే ద్వారా కానీ పే టియం ద్వారా కానీ డబ్బులు పంపించవచ్చు . google pay , paytm నెంబర్ కూడా 8247325819 .
ప్రసాదం పంపించిన తరువాత మీకు ట్రాక్ చేసుకోవడానికి కొరియర్ ట్రాకింగ్ నెంబర్ పంపిస్తాము. ప్రసాదం మీకు చేరడానికి 1 నుంచి మూడు రోజుల సమయం పడుతుంది.
అన్నవరం ప్రసాదం కొరకు 365 రోజుల్లో ఏ రోజు అడిగిన టెంపుల్స్ గైడ్ మీకు కొరియర్ చేస్తుంది.
Good job
ReplyDeleteOne namo narayanaya
ReplyDeleteVery good service.sir
Prasadam padavakunda
Maki vastunda.
How many days save in prasadam
ReplyDeleteఖమ్మం పంపిస్తారా సార్
ReplyDeleteFresh ga vuntaya
ReplyDeleteOne day delivery avutaya
ReplyDeleteHow much grams it
ReplyDelete