Varanasi Tour Package Details | శివరాత్రికి వారణాసి యాత్ర వివారాలు అయోధ్య నైమిశారణ్యం

 శివరాత్రికి వారణాసి యాత్ర వివారాలు  
జీవితం లో ఒక్కసారైనా కాశి వెళ్లి దర్శించాలని కోరుకుంటారు .. అలాంటిది శివ రాత్రికి వారణాసి లో ఉండటమంటే అదృష్టం గానే భావిస్తారు . సురేన్ టూర్స్  వారు శివరాత్రికి వారణాసి యాత్ర వివరాలను మన హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేసారు . వారణాసి లో 9 రోజులు నిద్ర చేసేలా ప్లాన్ చేసారు . ఈ యాత్ర లో వారణాసి లో కాశి విశ్వనాధ స్వామి వారి దర్శనం , కాశి విశాలాక్షి అమ్మవారి దర్శనం , అన్నపూర్ణ అమ్మవారి దర్శనం,కాలభైరవ దర్శనం తో పాటు కాశి లో గల లోకల్ ఆలయాలను చూపించడం తో పాటుగా వారణాసి నుంచి గయా , బుద్ధా గయా , సీత మడి , అలహాబాద్ , అయోధ్య , నైమిశారణ్యం కూడా ఈ యాత్ర లో ఉన్నాయి . ఈ యాత్ర ఫిబ్రవరి 15 తో ప్రారంభమై ఫిబ్రవరి 27 తో ముగుస్తుంది.  హైదరాబాద్ నుంచి ట్రైన్ లో ప్రారంభమౌతుంది . హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలలో ఉన్నవారికి తగిన ఏర్పాట్లు చేయబడతాయని సురేన్ టూర్స్  శారదా గారు తెలియచేసారు . యాత్ర లో ప్రయాణికులకు ఉదయం టిఫిన్ టీ , మధ్యాహ్నం భోజనం , రాత్రి పూట టిఫిన్ ఏర్పాటు చేయబడును . ట్రైన్ లో మాత్రం ప్రయాణీకులు టిఫిన్ , భోజనాల ఖర్చులను భరించవలసి ఉంటుంది . టికెట్ ధర ఒక్కొక్కరికి 11500 గా నిర్ణయించారు . ముందుగా 3500 చెల్లించి టికెట్ బుక్ చేస్కోవలెను . 
యాత్ర : కాశి యాత్ర 
ట్రావెల్స్ : సురేన్ ట్రావెల్స్ 
యాత్ర తేదీలు : ఫిబ్రవరి 15 - 27వరకు 
ఎక్కడనుంచి : హైదరాబాద్ 
ట్రావెల్ మోడ్ : ట్రైన్ , బస్సు 
టికెట్ ధర : 11500
అడ్వాన్స్ : 3500
సంప్రదించాల్సిన వారి పేరు : శారదా గారు 
ఫోన్ నెంబర్ : 9440734701
> తమిళనాడు యాత్ర వివరాలు 
> వైష్ణవి దేవి యాత్ర వివరాలు 
> నేపాల్ యాత్ర వివరాలు 
Keywords : Varanasi Tour, Varanasi guide, Varanasi tour packages , Varanasi tour in feb , Varanasi tour package details, suren travels , temples guide travel packages , 

Comments