Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** @ తిరుమల 300 రూపాయల దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు మరియు డిసెంబర్ నెలకు కూడా అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు @ తిరుమల ఉచిత దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు . . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***బద్రీనాథ్ ఆలయం మూసివేత..! నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు.***శబరిమల స్లాట్ బుకింగ్ షురూ..స్లాట్ బుకింగ్ కోసం sabarimalaonline.orgను చూడండి.***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** అక్టోబర్ 7వ తేదీ నుంచి షిర్డీ ఆలయం ఓపెన్ చేస్తున్నారు** . 

2021 Festival Dates | 2021 Calendar PDF Download | 2021 Telugu Calendar2021 సంవత్సరం లో నెలల వారీగా వచ్చే పండుగలను ఇప్పుడు తెల్సుకుందాం. 
సకల దేవత స్తోత్రాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
పిల్లల పేర్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . 
2021 తెలుగు క్యాలెండర్ ఫ్రీ డౌన్లోడ్ ఇక్కడ క్లిక్ చేయండి
జనవరి :
1. ఆంగ్ల నూతన సంవత్సర జనవరి 1, 2021, శుక్రవారము
2. సంకష్టహరచతుర్థి
9. మతత్రయ ఏకాదశి
11. మాసశివరాత్రి 
12. వివేకానంద జయంతి మంగళవారము
13. భోగి 
15. మకర సంక్రాంతి
16. కనుమ
17. ముక్కనుమ / బొమ్మల నోము  ( ఆదివారం )
18. వేమన జయంతి 
24. మతత్రయ ఏకాదశి శ్రావణ కార్తె
25. కుర్మా ద్వాదశి
26. రిపబ్లిక్ డే  ( ఆదివారం )
28. తుల పరీక్ష
30. గాంధీ వర్ధంతి

ఫిబ్రవరి

1. సంకష్ట హర చతుర్ధి
6. ధనిష్ఠ కార్తె
7. స్మార్త ఏకాదశి
8. వైష్ణవ, మధ్వ ఏకాదశి
10. మాసశివరాత్రి, గురుమూఢమి త్యాగం
12. కుంభ సంక్రమణం
13. చంద్రదర్శనం
16. శ్రీపంచమి
19. రథసప్తమి సూర్యజయంతి
23. భీష్మ ఏకాదశి, అంతర్వేది తీర్థం, రేలంగి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం
24. భీమ ద్వాదశి
27. మాఘపూర్ణిమ
28. టైలర్స్ డే


మార్చ్
10. తిలద్వాదశి
11. మహాశివరాత్రి
14. చంద్రదర్శనం, మీన సంక్రమణం
17. పుత్రగణపతి వ్రతం
19. బోధానందజయంతి 
25. వైష్ణవ ఏకాదశి, నృసింహద్వాదశి
28. హోళీ పూర్ణిమ


ఏప్రిల్
2. గుడ్ ఫ్రైడే
4. భానుసప్తమి, ఈస్టర్
13. శ్రీప్లవనామ సం:ర ఉగాది
14. అంబేద్కర్ జయంతి, రంజాన్ నెల ప్రారంభం

15. సౌభాగ్యగౌరీ వ్రతం
17. నాగపూజ శ్రీ పంచమి
21. శ్రీరామనవమి

24. వామనద్వాదశి
25. అనంగ త్రయోదశి
27. భరణి కార్తె
30. శుక్ర మూఢమి
మే
1.  మేడే కార్మిక దినోత్సవం
7. మతత్రయ ఏకాదశి
9. వరాహ జయంతి
10. మాసశివరాత్రి
13. చంద్రదర్శనం 
14. అక్షయతృతీయ, సింహాచలక్షేత్ర చందనోత్సవం
15. నాగ చతుర్థి
17. శ్రీ శంకర జయంతి
20. అపరాజితాదేవి పూజ
21. వాసవి కన్యకా జయంతి
22. అన్నవరం సత్యదేవుని కళ్యాణం
23. వైష్ణవ ఏకాదశి, పరశురామ ద్వాదశి 
25. రోహిణి కార్తె, నృసింహ జయంతి 
27. నెహ్రూ వర్ధంతి 
29. సంకష్టహర చతుర్ధి 

జూన్

3. ఛండికాదేవి పూజ 
4. హనుమజ్జయంతి 
6. మతత్రయ ఏకాదశి 
8. మృగశిరకార్తె, మాసశివరాత్రి
15. మిధున సంక్రమణం
16. ఆరణ్యక గౌరీ వ్రతం 
18. శుక్లాదేవి పూజ
24. ఏరువాక పౌర్ణమి
28. సంకష్టహర చతుర్ధి 


జులై :
1. కుసుమ హరనాథ జయంతి 
5. మతత్రయ ఏకాదశి
6. కుర్మజయంతి, పునర్వసు కార్తె 
8. మాసశివరాత్రి
12. పూరి జగన్నాథ స్వామి రథోత్సవం
14. స్కంద పంచమి
15. కుమార షష్ఠి 
17. మహిషాసురమర్దినీదేవి పూజ
18. బోనాలు
19. మహాలక్ష్మీ వ్రతం
20. శయన (తొలి) ఏకాదశి 
24. వ్యాసపూజ, గురుపౌర్ణమి 
27. సంకష్టహర చతుర్ధి
ఆగష్టు :
1. ఫ్రెండ్ షిప్ డే
2. ఇంద్రాదేవిపూజ
6. మాసశివరాత్రి 
10. చంద్రదర్శనం 
11. మొహర్రం నెల ప్రారంభం
15. స్వాతంత్య్రదినోత్సవం
18. మతత్రయ ఏకాదశి 
19. దామోదర ద్వాదశి
20. వరలక్ష్మీ వ్రతం, మొహర్రం పండుగ
25. సంకష్టహర చతుర్ధి
29. భానుసప్తమి
30. శ్రీకృష్ణాష్టమి
31. పుబ్బకార్తె


సెప్టెంబర్ :
2. స్మార్త ఏకాదశి
5. మాసశివరాత్రి, టీచెర్స్ డే
6. పొలంబవత్రం
7. శైవ మౌన వత్రం
8. కల్కి జయంతి, చంద్రదర్శనం
10. వినాయకచవితి
11. ఋషి పంచమి 
15. కేదార వత్రం
17. పరివత్తన ఏకాదశి, మతత్రయ ఏకాదశి
18. కల్కి ద్వాదశి, శనిత్రయోదశి, వామన జయంతి 
19. అనంత పద్మనాభ చతుర్దశి
21. మహాలయ పక్ష ప్రా;;
23. ఉండ్రాళ్ళ తద్ది

అక్టోబర్ : 
2.  గాంధీ జయంతి
5.  మాస శివరాత్రి
6. మహాలయ అమావాస్య
7. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

12. సరస్వతి పూజ
13. దుర్గాష్టమి
15. విజయదశమి
16. మతత్రయ ఏకాదశి 
17. గోద్వాదశి, తులా సంక్రమణం
23. అట్లతద్ది
24. సంకష్టహర చతుర్ధి

నవంబర్ 
5. ఆకాశదీప ప్రారంభం, అఖండ దీప ప్రారంభం
6. యమద్వితీయ, భగినీహస్త భోజనం, అన్నాచెల్లెళ్లు పండగ
7. త్రిలోచన గౌరీ వ్రతం
8. నాగుల చవితి
14. నెహ్రూ జయంతి బాలల దినోత్సవం
15. మతత్రయ ఏకాదశి
17. వైకుంఠ చతుర్దశి
18. జ్వాలాతోరణం, కుమారస్వామి దర్శనం
19. కార్తీక పౌర్ణమి, గురునాయక్ జయంతి


డిసెంబర్ : 
1. గోవత్స ద్వాదశి
2. మాసశివరాత్రి
3. జ్యేష్ఠకార్తె
5. చంద్రదర్శనం
9. సుబ్రహ్మణ్య షష్టి
11. కాలభైరవాష్టమి 
14. గీతాజయంతి
16. హనుమద్ర్వతం
18. శ్రీ దత్త జయంతి
20. పరశురామ జయంతి
22. సంకష్టహర చతుర్ధి
25. క్రిస్మస్ 
26. భానుసప్తమి
30. మతత్రయ ఏకాదశి

2020 panchangam , 2020 telugu calendar , 2020 pongal dates, 2020 deepavali date, 2020 sankranti date , 2020 festivals month wise. 

Comments

Popular Posts