Drop Down Menus

Rameswaram Tour Package Details | రామేశ్వరం యాత్ర వివరాలు

సురేన్ టూర్స్ శారదా గారు టెంపుల్స్ గైడ్ కి జనవరి 28 వ తేదీ న మొదలుకాబోతున్న రామేశ్వరం యాత్ర వివరాలు తెలియచేసారు . తమిళనాడు లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉండేలా ఈ యాత్రను రూపొందించామని చెప్పారు . తమిళనాడు అనగానే ఎత్తైన గోపురాలతో ఆలయాలు మనకు స్వాగతం పలుకుతాయి . ఎన్ని సార్లు దర్శించిన ఈ క్షేత్రాలు మరల మరల చూసే విధంగా ఆకర్షిస్తాయి . ఈ యాత్ర లో మొత్తం 15 క్షేత్రాలను యాత్రికులు దర్శిస్తారు.  ఈ యాత్ర జనవరి 28 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఉంటుంది . 

యాత్రలో దర్శించబోయే క్షేత్రాలు : 
చిదంబరం , వైదీశ్వరం , తిరునళ్ళార్ , కుంభకోణం , తంజావూర్ , రామేశ్వరం , తిరుచెందూర్ , కన్యాకుమారి , మధురై , పళని , శ్రీరంగం , గోల్డెన్ టెంపుల్ ( శ్రీపురం ) , కాంచీపురం ( విష్ణు కంచి , శివకంచి ), చెన్నై లోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర ఆలయం . 
ఈ యాత్ర ట్రైన్ మరియు బస్సు లలో సాగుతుంది . ఈ యాత్ర లో ఉదయం టిఫిన్ , టి మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ ఏర్పాటుచేయబడుతుంది .  ట్రైన్ లో మాత్రం యాత్రికులే భరించవలసి ఉంటుంది .  ఒక్కొక్క రూమ్ కి నలుగురు ఉండాలి . 
యాత్ర వివరాలు : 
యాత్ర పేరు : రామేశ్వరం యాత్ర 
టికెట్ ధర : 8500
సంప్రదించాల్సిన వారి పేరు : శారద గారు 
ఫోన్ నెంబర్ : 9440734701
ఎక్కడ నుంచి బయలు దేరుతారు : హైదరాబాద్ ( ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి తగిన ఏర్పాట్లు చేయబడును )
keywords : rameswaram tour packege details, rameswaram kanyakumari tour packege , tamil nadu tour details. 
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON