Char Dham Tour Package Details 2021 | శ్రీ అరుణ్ కుమార్ ట్రావెల్స్ చార్ ధామ్ యాత్ర 30 రోజులు 46 క్షేత్రాలు
మే 5 వ తేదీ 2021 న 30 రోజులు చార్ ధామ్ యాత్ర కు బస్సు లో బయలు దేరుతుందని చెప్పారు . చార్ ధామ్ యాత్ర లో మొత్తం 46 క్షేత్రాలు దర్శిస్తారు. ఈ యాత్రలో అన్నవరం తో మొదలు పెట్టి కోణార్క్ పూరి చూసుకుని అక్కడ నుంచి కలకత్తా లో దక్షిణేశ్వరం దర్శించి కాశి కి బయలు దేరుతారు కాశి యాత్రలో దర్శించే గయ , ప్రయాగ , అయోధ్య నైమిశారణ్యం చూసుకుని అక్కడ నుంచి చార్ధామ్ యాత్రకు బయలు దేరుతారు చార్ధామ్ యాత్ర లో హరిద్వార్ ఋషికేష్ గంగోత్రి యమునోత్రి కేదార్ నాధ్ బదరీనాధ్ దర్శించి ఢిల్లీ ప్రయాణం అవుతారు అక్కడ నుంచి శ్రీ కృష్ణ జన్మస్థానమైన మథుర , తాజ్ మహల్ ఆగ్ర , ఉజ్జయిని , ఓంకారేశ్వర చూసుకుంటూ షిర్డీ క్షేత్రం దర్శించి షిర్డీ యాత్రలో దర్శించే నాసిక్ , త్రయంబకేశ్వర్ చూసుకుంటూ పండరీపురం పద్మవ్యూహం పర్లి వైధ్యనాథ్ దర్శించి చివరిగా భద్రాచలం దర్శిస్తారు.
ఈ యాత్రకు లో ఆంధ్ర బ్రాహ్మణులచే వంట చేయించబడును . ఉదయం కాపీ , మధ్యాహ్నం భోజనం , సాయంత్రం ఫలహారం ఉంటుంది. టికెట్ ఒక్కొక్కరికి 26000/- లు .
యాత్రలో దర్శించే క్షేత్రాలు :
1. అన్నవరం
2.సింహాచలం
3. అరసవిల్లి
4. శ్రీకూర్మం
5.భువనేశ్వర్
6. ధవళగిరి
7. కోణార్క్
8. పూరీ జగన్నాధ్
9. సాక్షీగోపాళం
10. కలకత్తా సీటీ
11. బేలూరు మఠం
12. దక్షిణేశ్వరం
13. గయ
14 . బుద్ధ గయ
15. కాశీ ( జ్యోతిర్లింగం )
16 . వ్యాసకాశీ
17. అలహాబాద్
18. ప్రయాగ
19 . అయోధ్య
20 నైమిశారణ్యం
21 హరిద్వార్
22 ఋషికేష్
23 లక్షణ్ జూల
24 గౌరీ కుండ్
25 గంగోత్రి
26 యమునోత్రి
27 కేదార్నాద్ ( జ్యోతిర్లింగం )
28 బదరీనాథ్
29 బ్రహ్మకపాలం
30 ఢిల్లీ బృందావనం
31 గోకుల బృందావనం
32 మథుర
33 ఆగ్రా
34 ఉజ్జయిని ( జ్యోతిర్లింగం )
35 ఓంకారేశ్వర్ ( జ్యోతిర్లింగం )
36 ఎల్లోరా
37 ఘృష్ణేశ్వర ( జ్యోతిర్లింగం )
38 షిర్డీ
39 నాసిక్
40 త్రయంబకం ( జ్యోతిర్లింగం )
41 ముక్తిధామ్
42 పండరీపురం
43 పద్మవ్యూహం
44 తుల్జాపూర్
45 పర్లీ వైద్యనాద్ ( జ్యోతిర్లింగం )
46 భద్రాచలం
యాత్ర వివరాలు :
ట్రావెల్స్ పేరు : శ్రీ అరుణ్ కుమార్
ఆర్గ్ నైజర్ : N . వీరబాబు
ప్రయాణం : బస్సు లో
సెల్ నెంబర్ : 9504597777 , 7288937994
యాత్ర రోజులు : 30 రోజులు
బయలుదేరు తేదీ : 5 మే 2021
అడ్వాన్స్ : 5000
టికెట్ ధర మొత్తం : 26,000
ఎక్కడ నుంచి : కాకినాడ ( తూర్పుగోదావరి )
దూరప్రాంతాల నుంచి వచ్చేవారు : అన్ని ప్రాంతాల నుంచి సామర్లకోట / కాకినాడ కు ట్రైన్ కలదు.
షరతులు : డ్రైవర్ కు మరియు వంట బ్రాహ్మణులకు చెరో 500 ఇవ్వాలి . బస్సు వెళ్ళడానికి వీలులేని ప్రదేశం లో ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి అయ్యే ఖర్చు మరియు కాశి లో అద్దె గదుల ఖర్చు యాత్రికులే భరించాలి . బదరీ కేదార్ యాత్ర చేయునపుడు బస్సు చార్జీలు , భోజనం వసతి ఖర్చులు ఎవరివారే భరించాలి .
keywords : chardham yatra 2020 , chardham yatra information, chardham tour packages, chardham tour details, chardham tour from kakinada, chardham best tour packages, sri arun tours ,
Comments
Post a Comment