గోశాలల సమాచారం | Goshala information | Andhra Telangana Goshalas Data | Temples Guide

నమస్కారం .. నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎవరైనా గోశాలకు డొనేషన్ ఇవ్వదలిస్తే వారికి గోశాలల సమాచారం తెలియడం లేదు. చాల దేవాలయాల్లో గోశాలలు ఉంటున్నాయి వాటికి ప్రభుత్వ పరంగా మరియు భక్తుల విరాళాలు ద్వారా వాటిని సంరక్షించుకోవచ్చు . కానీ స్వచ్చంద సంస్థలు నడిపే గోశాలకు మరియు వ్యక్తిగతంగా  గోవుల మీద భక్తి ప్రేమలతో గోశాలలు నడిపేవారి తగినన్ని విరాళాలు లేక బయట నుంచి తగినంత సపోర్ట్ లేక కొంతకాలం నడిపి ఆ తరువాత మూసివేస్తున్నవారు ఉన్నారు. టెంపుల్స్ గైడ్ ద్వారా ప్రభుత్వ పరమైనవి కాకుండా స్వచ్ఛంద సంస్థలు ద్వారా నడిపే గోశాలలు వివరాలు సేకరించి అందరికి అందించే ప్రయత్నం చేస్తున్నాను . ఆవులకి ప్రదక్షిణాలు మాత్రమే కాకుండా మీకు తోచిన విరాళాలను ఈ గోశాలలకు అందివ్వగలరు .  మీకు తెలిసిన సమాచారాన్ని టెంపుల్స్ గైడ్ నెంబర్  8247325819 కు వాట్సప్ చేయగలరు . 
యతి సేవాశ్రమము - ఆలంఖానపల్లి


ఆశ్రమం పేరు : యతి సేవాశ్రమము 
నిర్వాహుకులు : ఆచార్య పాదదాసుడు, ఐ. వి.వేదవ్యాసాచార్యులు 
గోవులు సంఖ్య : ఆవులు, ఎద్దులు, దూడలు & పెయ్యలు అన్నీ కలిపి 150 ఉన్నాయి.

చిరునామా :
మెయిన్ రోడ్, ఆలంఖానపల్లి, (చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి) కడప.
ఫోన్ నెంబర్ :  9985155184, 7780458123

Bank Account Details : 
BHAGAVATA SEVA SADANAM RUSHIVATIKA
SBI Ac no
32860319510
I T I CIRCLE
Kadapa
IFSC CODE SBIN0015248
శ్రీ గోపాలకృష్ణ గో సంరక్ష సంఘం 

ఆశ్రమం పేరు : శ్రీ గోపాల గోసంరక్షణ సంఘం 
నిర్వాకులు : సత్యనారాయణ మూర్తి 
గోవుల సంఖ్య : 100
ఫోన్ నెంబర్ : 9290293093, 9440162709
Bank Account Details : 
Bank : Karnataka Bank , Kakinada
Saving Bank A/C No: 4292500100072201
Accont Holoder : 1. M/S SRI GOPALAKRISHNA GORAKSHANA SANGHAM
C/O MSN Murthy. 

Address: 
Sri Gopala Gosarakshana Sangham , Indrapalem Kakinada. East Godavari. 
శ్రీ రాధాకృష్ణ గోశాల - రాజమండ్రి 

Gosala Name: Sri Radha Krishna 
Address: 
D. No: 17-31-16, 
Teachers Colony, Lalitha Nagar, Rajahmundry
No.of Cows: 11 (In that 5 are Pregnent) 
Name of Gosal Owner
Duvvuri SriramaChandra Murthy
Duvvuri Durga venkata SubbaLaxmi

Phone No: +91-9949410313 , +91-7729057883

Bank Account details:
Bank: SBI
A/C no: 20229212134
Name: Durga Venkata Subbalakshmi Duvvuri

IFSC Code: SBIN0000904

keywords : goshala , goshala information, Cattle shelter , goshalas information andhra and telangana. 

Comments

Post a Comment