Kashi Tour Package Details 2020 || కాశి యాత్ర 16 రోజులు 22 క్షేత్రాలు || శ్రీ అరుణ్ కుమార్ ట్రావెల్స్


శ్రీ అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారు మార్చ్ 25 న కాశి యాత్ర కు బస్సు బయలుదేరబోతుంది. కాశి యాత్ర విశేషాలను టూర్ ఆర్గ్ నైజర్ వీరబాబు గారు హిందూ టెంపుల్స్ గైడ్ కు తెలియచేసారు . ఈ వివరాలు ప్రకారం కాశి యాత్ర 16 రోజులు 22 క్షేత్రాలు ఉండేలా ప్లాన్ చేసారు .  యాత్ర లో భాగంగా ఆంధ్ర బ్రాహ్మణులచే తయారుచేయబడిన  ఉదయం టిఫిన్ , మధ్యాహ్నభోజనం , రాత్రికి టిఫిన్ ఉంటుంది. యాత్రికులు  కాశి లో మూడు రోజులు నిద్ర చేసేలా ప్లాన్ చేసారు. కాశి తో పాటు అయోధ్య , గయ , ప్రయాగ కూడా యాత్రికులు దర్శించవచ్చు.  ఈ యాత్ర అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించడం తో ప్రారంభమౌతుంది. 

యాత్రలో దర్శించే క్షేత్రాలు : 
1. అన్నవరం 
2. సింహాచలం 
3. అరసవిల్లి 
4. శ్రీకూర్మం 
5. శ్రీముఖలింగం 
6. కోణార్క్ 
7. పూరీ జగన్నాధ్ 
8. సాక్షీగోపాళం 
9. ధవళగిరి 
10. భువనేశ్వర్ 
11. కలకత్తా సీటీ 
12. బేలూరు మఠం 
13. హౌరా 
14. దక్షిణేశ్వరం 
15. గయ 
16 . బుద్ధ గయ
17. కాశీ 
18 . వ్యాసకాశీ 
19. అలహాబాద్ 
20. ప్రయాగ 
21 . అయోధ్య 
22 సీతామాడి 
యాత్ర వివరాలు : 
ట్రావెల్స్ పేరు : శ్రీ అరుణ్ కుమార్ 
ఆర్గ్ నైజర్ :  N . వీరబాబు 
ప్రయాణం : బస్సు లో 
సెల్ నెంబర్ : 9504597777
యాత్ర రోజులు : 16 రోజులు 
బయలుదేరు తేదీ : 25 మార్చ్ 2020
అడ్వాన్స్ : 2000
టికెట్ ధర మొత్తం : 9,900
ఎక్కడ నుంచి : సామర్లకోట ( తూర్పుగోదావరి )
దూరప్రాంతాల నుంచి వచ్చేవారు : అన్ని ప్రాంతాల నుంచి సామర్లకోట కు ట్రైన్ కలదు.  
షరతులు : డ్రైవర్ కు మరియు వంట బ్రాహ్మణులకు చెరో 150 ఇవ్వాలి . బస్సు వెళ్ళడానికి వీలులేని ప్రదేశం లో ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి అయ్యే ఖర్చు మరియు కాశి లో అద్దె గదుల ఖర్చు  యాత్రికులే భరించాలి . 
keywords : sri arun kumar travels, kashi tour packages ,varanasi tour march 25th , kashi tours 2020 , kashi tour details, tour packages , 

Comments