భయపెడుతున్న కరోనా రిపోర్ట్ | Corona Virus in India updates

ఇండియాలో భయపెడుతున్న కరోనా లెక్కలు :
కంటికి కనిపించని కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచమంతా ఒకటే పాట.. కరోనా.. కరోనా.. వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య.. మరణిస్తున్న వారి సంఖ్య నిన్నటి కంటే ఈ రోజు.. ఈ రోజు కంటే రేపు ఎక్కువలా వుంది పరిస్థితి.
ఇండియాలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. ఎన్ని రోజులకు లక్ష కొత్త కేసులు నమోదువుతున్నాయంటే .. 
  • మే 18 - 100,509
  • జూన్  2 - 2,07,335(15రోజులు)
  • జూన్  12 - 3,09,231(10రోజులు)
  • జూన్ 20 - 4,11,629(8రోజులు)
  • జూన్ 26 - 5,08,952(7రోజులు)
ఈ లెక్కన గత వారం రోజుల్లో దాదాపు లక్ష కొత్త కేసులు నమోదయ్యాయి .
Related News:


కరోనావైరస్, Covid-19, india news, coronavirus news, ap, corona Cases India today, corona medicine, corona china, corona tablets,

Comments