Drop Down Menus

మీనం ఈవారం  రాశిఫలాలు | Meenam rasi vaara phalalu | Pisces Weekly Horoscope

క్రోధి నామ సంవత్సరంలో రాశి ఫలం
ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 2; అవమానం 4
మీనరాశి వారికి ధనస్థానంలో బృహస్పతి పూర్వార్థంలో సదా రక్షిస్తున్నాడు. సుఖం, సౌభాగ్యం, కీర్తి తదితర శుభఫలితాలనిస్తున్నాడు. వాక్శుద్ధి వీరిని కాపాడుతుంది. విద్యాయోగం మే వరకూ అనుకూలం. ఉన్నతవిద్యల్లో బాగా కష్టపడాలి. ఉద్యోగం సానుకూలం. వ్యాపారయోగం మిశ్రమంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. గ్రహదోష నివారణకై తీర్థయాత్రలు చేస్తే మంచిది. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. భూ, గృహ, వాహన యోగాలు మిశ్రమంగా ఉన్నాయి. అవివాహితులకు మే వరకూ కల్యాణ ఘడియలు బలంగా ఉన్నాయి. సంతానయోగం శుభప్రదం. మార్చి 29 నుంచి మీనరాశి వారికి జన్మరాశిలో ఏలినాటి శని ఉంది. అందుకని శనిధ్యానం చేయాలి. రాహు, కేతు, గురు శ్లోకాలూ చదువుకోవాలి.
Related Posts:

మేషం ఈవారం  రాశిఫలాలు | Mesha rasi vaara phalalu
వృషభం ఈవారం  రాశిఫలాలు | Taurus rasi vaara phalalu
> మిథునం ఈవారం  రాశిఫలాలు | Gemini rasi vaara phalalu
కర్కాటకం ఈవారం  రాశిఫలాలు | Cancer rasi vaara phalalu
సింహం ఈవారం  రాశిఫలాలు | Leo rasi vaara phalalu
కన్య ఈవారం  రాశిఫలాలు | Kanya rasi vaara phalalu
తుల ఈవారం  రాశిఫలాలు | Tula rasi vaara phalalu
వృశ్చికం ఈవారం  రాశిఫలాలు | Vrischikam rasi vaara phalalu
ధనుస్సు ఈవారం  రాశిఫలాలు | Dhanassu vaara phalalu
మకరం ఈవారం  రాశిఫలాలు | Makaram rasi vaara phalalu
> కుంభం ఈవారం  రాశిఫలాలు | Kumbha rasi vaara phalalu
మీనం ఈవారం  రాశిఫలాలు | Meenam rasi vaara phalalu

మీనం ఈవారం  రాశిఫలాలు, మీనం, meena rasi phalalu this week, meena rasi this week, meena rasi this week in telugu, meena rasi today, meena rasi this month, meena rasi 2020, meena rasi today tamil, meena rasi today kannada, meena rasi this week in tamil, Weekly Horoscope, రోజువారీ మీన రాశి జాతక ఫలితాలు, Pisces Weekly Horoscope, Pisces Weekly Horoscope telugu,
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.