Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** @ తిరుమల 300 రూపాయల దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు మరియు డిసెంబర్ నెలకు కూడా అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు @ తిరుమల ఉచిత దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు . . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***బద్రీనాథ్ ఆలయం మూసివేత..! నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు.***శబరిమల స్లాట్ బుకింగ్ షురూ..స్లాట్ బుకింగ్ కోసం sabarimalaonline.orgను చూడండి.***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** అక్టోబర్ 7వ తేదీ నుంచి షిర్డీ ఆలయం ఓపెన్ చేస్తున్నారు** . 

ఇలాంటి N95 మాస్క్‌లతో జాగ్రత్త కేంద్రం హెచ్చరిక | N95 masks: Latest News | Corona Updates

ఇండియాలోకి కరోనా రాగానే... మనమంతా... కర్చీఫులు, క్లాతులూ బయటకు తీశాం. ఆ తర్వాత రకరకాల మాస్కులు వచ్చాయి. అన్నీ ట్రై చేస్తున్నాం. ఐతే... అన్ని మాస్కుల్లోకీ N95 మాస్క్ రారాజు లాంటిదనీ... అది వాడితే... కరోనా ఎంత ట్రై చేసినా... ముక్కు, నోట్లోకి రాదని డాక్టర్లు చెప్పడంతో... కాస్త రేటు ఎక్కువైనా చాలా మంది అదే మాస్క్ కొనుక్కొని వాడుతున్నారు. ఐతే... ఈమధ్య వీటిలో కూడా డిజైన్లు, ఫ్యాషన్లూ ఎక్కువైపోయాయి. వాల్వ్ (Valve)తో కూడిన N95 మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా... గాలి పీల్చుకోవడం చాలా తేలికవుతుందనీ... ఆక్సిజన్ బాగా లభిస్తుందని కంపెనీలు చెప్పాయి. ఇక్కడే కేంద్రం ఓ హెచ్చరిక చేసింది.

వాల్వ్ ఉన్న N95 మాస్కులను వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఎందుకంటే... వాల్వ్‌కి ఏ చిన్నపాటి కన్నం ఉన్నా... అందులోంచీ కరోనా వైరస్ నోట్లోకీ, ముక్కులోకీ వచ్చే ప్రమాదం ఉందని... కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ చెప్పింది. ఇది ఆరోగ్య శాఖలో భాగమే. ఈ వాల్వ్ ఉన్న మాస్కును గనక వాడితే... అది కరోనాను ఆపగలగడం కష్టమని అంటోంది. ఇలాంటి మాస్కులు వాడటం కంటే... ఇళ్లలో తయారుచేసుకునే... మందమైన గుడ్డతో తయారుచేసిన మాస్కులు వాడటం బెటరంటోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులు... ప్రజలను ఈ దిశగా ఎంకరేజ్ చెయ్యాలని కోరుతోంది.

కేంద్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే అభిప్రాయం ఉంది. విదేశాల్లో చాలా మంది వాల్వ్ ఉన్న మాస్కులు వాడొద్దు మహాప్రభో అంటున్నారు. ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్లలో దీనిపై జోరుగా ప్రచారం కూడా చేస్తున్నారు. అసలీ వాల్వ్ ఉండే మాస్కులు... వైరస్‌లను అడ్డుకోవడానికి తయారుచేసినవి కావు. పరిశ్రమలలో కాలుష్యం ఉండే ప్రాంతాల్లో పనిచేసేవాళ్లు ఇలాంటి మాస్కులు వాడతారు. ఈ వాల్వ్ ఏం చేస్తుందంటే... మనిషి పీల్చే గాలిని ఫిల్టర్ చేసి... మంచి ఆక్సిజన్‌ను ముక్కుకు అందిస్తుంది. అలాగే... మనం విడిచే గాలిని... ఈ వాల్వ్ బయటకు వదిలేస్తుంది. అందుకు ఇలాంటి మాస్కులు ఉపయోగపడతాయే తప్ప... ఇవి కరోనా వైరస్‌ని ఆపలేవంటున్నారు నిపుణులు.

ఈ బాధలేవీ లేకుండా ఉండాలంటే... ఇళ్లలోనే ఉంటే... అప్పుడు మనం మాస్క్ వాడాల్సిన పని ఉండదు. ఇంట్లో తయారు చేసిన మాస్కులను వాడాలని గతంలోనే మన ప్రభుత్వం ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి రోజు మాస్కులను శుభ్రం చేసుకోవాలని, వేడి నేటిలో కనీసం 5 నిమిషాల పాటు ఉంచి ఆరబెట్టాలని సూచించింది. మాస్కు ముఖాన్ని సరిగ్గా కవర్ చేసే విధంగా ఉండాలని.. అలాగే మాస్కుకు ఇరువైపులా ఖాళీలు లేకుండా చూసుకోవాలని కోరింది. అలాగే ఒకరి మాస్కు ఇంకొకరు ధరించకూడదని కూడా పేర్కొంది.

రూ.5 వేల పెట్టుబడితో...లక్షల్లో ఆదాయం

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం

తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన

100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన

n95 mask, n95 mask uses, n95 mask reusable, n95 mask price, n95 mask 3m, n95 mask price in india, n95 mask flipkart, n95 mask buy, n95 mask for sale, corona, corona mask n95, 

Comments

Popular Posts