Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

భూమివైపు దూసుకొస్తున్న ప్రమాదం | NASA warns of huge asteroid approaching Earth


ప్రపంచం ప్రస్తుతం కరోనాతో ఇబ్బందులు పడుతున్నది. కరోనా ఉగ్రరూపం దాల్చుతుండటంతో ఎలా కట్టడి చేయాలో తెలియక ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నారు. ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. సామాజిక భద్రత కరువైంది. జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఈ సమయంలో అమెరికన్ స్పేస్ ఏజెన్సీ మరో చేదు వార్తను మోసుకొచ్చింది. ఓ భారీ సైజులో ఉండే ఉల్కా భూమివైపు దూసుకొస్తున్నట్టు తెలిపింది. భూమివైపు దూసుకొస్తున్న ఈ ఉల్క 135 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నట్టు తెలిపింది. ఈ ఉల్క జులై 24 వ తేదీకి భూవాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టుగా నాసా తెలిపింది.

సాధారణంగా ఇలాంటి ఉల్కలు భూవాతావరణంలోకి ప్రవేశించిన తరువాత మండిపోయి చిన్న చిన్న ముక్కలుగా మారి భూమిపై పడుతుంటాయి.

అయితే, వాటి పరిమాణం బట్టి భూమికి ప్రమాదం ఉంటుంది. ఈ చిన్న చిన్న ముక్కలు భూమిని ఢీకోట్టినపుడు భూమిపై గుంతలు ఏర్పడతాయి. భూమిపై పడే మెటియోరైడ్స్ లో ఇనుము, నికెల్ వంటి ఖనిజాలు ఉంటాయని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రతి ఏడాది ఇలాంటి మెటియోరైడ్స్ 500 వరకు భూమిపై పడుతుంటాయని, వీటి బరువు సుమారుగా 100 టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, సముద్రాల్లో ఇవి ఎక్కువగా పడుతుంటాయని, నివాస ప్రాంతాల్లో మెటియోరైడ్స్ పడితే ప్రమాదం అని అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు.

Famous Posts:
సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం 
భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు
ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ
>  దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది?
ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు | మీకు ఎవరు చెప్పని విషయాలు 
వారాహీ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయి  
శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం 
 > యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి
బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ? 

earth asteroid, near-earth asteroids 2020, near-earth asteroids 2020, asteroid passing earth today live, asteroid news, near-earth asteroids list, what time is the asteroid passing earth tonight 2020, nasa asteroid..

Comments

Popular Posts