Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

టిక్‌టాక్‌ ప్రోగా వస్తోంది జాగ్రత్త | క్లిక్ చేస్తే మొత్తం సమాచారం చోరీ | TikTok Pro scam: Why installing the fake app

వినియోగదారుల సమాచార భద్రతపై అనుమానాలతో ఇటీవల చైనాకు సంబంధించిన 59 యాప్‌లను భారత్‌ నిషేధించింది. అయితే టిక్‌టాక్‌ వినియోగదారులను వలలో వేసుకునేందుకు కొందరు సైబర్‌ నేరగాళ్లు ‘టిక్‌టాక్‌ ప్రో’ యాప్‌ పేరుతో వాట్సప్‌లో ఓ సందేశంతో పాటు లింకు పంపుతున్నారు. టిక్‌టాక్‌ ప్రోగా వస్తోంది జాగ్రత్త!
Also Read: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మిదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది
వినియోగదారుల సమాచార భద్రతపై అనుమానాలతో ఇటీవల చైనాకు సంబంధించిన 59 యాప్ లను భారత్ నిషేధించింది. అయితే టిక్ టాక్ వినియోగదారులను వలలో వేసుకునేందుకు కొందరు సైబర్ నేరగాళ్లు టిక్ టాక్ ప్రో యాప్ పేరుతో వాట్సప్ లో ఓ సందేశంతో పాటు లింకు పంపుతున్నారు. టిక్ టాక్ వీడియోలు వీక్షించండి. కొత్తవి క్రియేట్ చేయండి..ఇప్పుడు టిక్ టాక్ టిక్ టాక్ ప్రో పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇక డౌన్ లోడ్ చేసుకోండి అని పేర్కొంటున్నారు.  

లింక్ ను క్లిక్  చేస్తే...
లింక్ ను క్లిక్ చేస్తే టిక్ టాక్ లాంటి ఐకాన్ కనిపిస్తోంది. ఆ తర్వాత ఫోన్ లోని కెమెరా తదితరాలకు యాక్సెస్ కోరుతుంది. యూజర్లు వాటికి అనుమతిస్తే అక్కడే తిష్ఠ వేస్తుంది. కానీ ఫోన్ లో ఆ యాప్ పని చేయదు. అయితే ఫోన్ లోని యూజర్ల సమాచారం చోరీ అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఇలాంటి లింక్ లను క్లిక్ చేసి డౌన్ లోడ్  చేయడం వల్ల వారి సామాజిక మాధ్యమాల ఖాతాల్లోని సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?
మీడియాఫైర్ డాట్ కామ్ పేరుతో..
మీడియాఫైర్ డాట్ కామ్ పేరుతో ఓ ఏపీకే లింక్ ఇప్పుడు వాట్సప్ ల్లో షేర్ అవుతోంది. దీనిని క్లిక్ చేసిన వారికి పాత టిక్ టాక్ ఖాతాలు తెరుచుకుంటున్నాయి. అప్పట్లో చేసిన వీడియోలు, ఫాలోవర్లు ఈ లింక్ ద్వారా వచ్చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో ఇలాంటి ప్రమాదకరమైన 25 యాప్ లు 2.34 మిలియన్లు డౌన్ లోడ్ అయ్యాయని, అవి ఆండ్రాయిడ్ యూజర్ల ఫేస్ బుక్ డేటాను చోరీ చేశాయని ఫ్రెంచ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎవినా ఇటీవల వెల్లడించింది. వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది.
Also Read:లాఫింగ్ బుద్దా విగ్రహం పెడితే ఏం ఫలితం ఉంటుంది
మొత్తం సమాచారం చోరీ:
రెండు రకాల ఏపీకే ఫైళ్లు షేర్ అవుతున్నాయి. ఒకటి 2.4 ఎంబీ పరిమాణం ఉన్న ఫైల్ లింక్ వాట్సప్ , మెసేజ్ రూపంలో వస్తోంది. ఇది పూర్తిగా స్పైవేర్ ప్రోగ్రాం. ఇన్ స్టాల్ చేసిన తర్వాత యూజర్ పేరు, వివరాలు నమోదు చేయమని అడుగుతారు. దీని ద్వారా మొత్తం ఫోన్ ను హ్యాక్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు. బిట్ లీ లింక్ ను డౌన్ లోడ్ చేస్తే 2.4 ఎంబీ పరిమాణం ఉన్న యాప్ ఇన్ స్టాల్ అవుతుంది. తర్వాత యాప్ ఐకాన్ కనబడుతుంది. కానీ తెరుచుకోదు. మరో లింక్ మెగా అప్ లోడ్ వంటి ఫైల్ షేరింగ్ సైట్ ల ద్వారా షేర్ అవుతోంది. దీనిని డౌన్ లోడ్ చేస్తే మునుపటిలా టిక్ టాక్ పనిచేస్తోంది. ఇది ప్రమాదకరమైన యాప్ . రెండు లింక్ ల డెమో పరిశీలించాను. వీటి ద్వారా అన్ని యాప్ లలోని సమాచారమంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతోంది. ఇలాంటి యాప్ ను డౌన్ లోడ్ చేసి ఉంటే అవసరమైన సమాచారాన్ని పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకుని ఫ్యాక్టరీ రీస్టోర్ చేయడమే పరిష్కారం.
Famous Posts:

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం 

భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు

ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ

tick tock pro, tiktok pro download, tiktok pro account cost, tiktok pro account cons, tiktok pro account vs personal, tiktok pro account download, tiktok pro apk. tiktok pro cost, tiktok pro account categories, tick tock pro fake app, TikTok Pro scam

Comments

Popular Posts