Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

మీకు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఉందా? Jan Dhan Yojana Account Benefits

మీకు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఉందా? ఈ అకౌంట్‌తో వచ్చే లాభాల గురించి మీకు తెలుసా? భారతదేశంలో పౌరులందరికీ, కుటుంబంలో కనీసం ఒకరికైనా బ్యాంకు అకౌంట్ ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2014 లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు 40 కోట్ల మందికి పైగా పౌరులకు జన్ ధన్ ఖాతాలున్నాయి. కనీస బ్యాలెన్స్ అవసరం లేకపోవడం, రుపే డెబిట్ కార్డ్, రూ.1 లక్ష వరకు ఉచితంగా యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజీ లభించడం ఈ స్కీమ్‌లోని హైలైట్స్. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ మాత్రమే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే దీంతో పాటు లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా ఉంటుంది. అయితే జీవిత బీమా కవరేజీ అందరికి లభించదు. కొందరు మాత్రమే ఈ కవరేజీ పొందొచ్చు.

ప్రభుత్వ సబ్సిడీలు కావాలంటే ఇలా చేయండి. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సేఫేనా? ఇలా దాచుకోండి ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన మొదట్లో అకౌంట్ ఓపెన్ చేసినవారికి మాత్రమే లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజీ ఉంది. 2014 ఆగస్ట్ 15 నుంచి 2015 జనవరి 26 మధ్య రూపే కార్డుతో ఎవరైతే ప్రధాన మంత్రి జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేశారో వారికి లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజీ వర్తిస్తుంది. 2015 జనవరి 26 నుంచి వారికి రూ.30,000 లైఫ్ కవర్ వర్తిస్తుంది. కుటుంబ యజమానికి మాత్రమే ఈ రిస్క్ కవర్ ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టైతే ప్రైమరీ అకౌంట్ హోల్డర్‌కు మాత్రమై లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజీ లభిస్తుంది. అకౌంట్ హోల్డర్ దురదృష్టవశాత్తు మరణిస్తే నామినీకి రూ.30,000 ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయి.

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకంలో భాగంగా లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజీ పొందాలంటే సదరు ఖాతాదారులు రూపే డెబిట్ కార్డ్ ఉపయోగిస్తూ ఉండాలి. రూపే డెబిట్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. కవరేజీ సమయంలో రూపే డెబిట్ కార్డు యాక్టీవ్‌లో ఉండాలి. ఒకే కుటుంబంలో వేర్వేరు జన్ ధన్ ఖాతాలు, వేర్వేరు రూపే డెబిట్ కార్డులు ఉన్నా కేవలం ఒకరికి మాత్రమే రూ.30,000 జీవిత బీమా వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు ప్రతీ ఏటా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నవారికి, ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకంలో ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తించదు.
Famous Posts:

యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి

రూ.5 వేల పెట్టుబడితో...లక్షల్లో ఆదాయం

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం

తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన

100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన

50 వేల పెట్టుబడితో నెలకు రూ.72000 సంపాదించుకోండి

దీన్ని ప్రారంభిస్తే కేంద్రం నుంచి 3.75 ల‌క్ష‌లు ఇస్తారు..

jan dhan account, sbi jan dhan account opening online, jan dhan account means, jan dhan yojana benefits, sbi jan dhan account balance check, who can open jan dhan account, jan dhan account opening online union bank of india, pradhan mantri jan dhan yojana list, jan dhan yojana account limit

Comments

Popular Posts