Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** అక్టోబర్ నెలకు 300 రూపాయల దర్శనం టికెట్స్ సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు .***సెప్టెంబర్ 25 న ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల*** అలిపిరి మెట్లమార్గం అక్టోబర్ 1 నుంచి ప్రారంభం అవుతుంది . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** తిరుమల సర్వదర్శనం టికెట్స్ ఇప్పుడు అందరికి ఇస్తున్నారు . ప్రతి రోజు 8000 టికెట్స్ తిరుపతి శ్రీనివాస కాంప్లెక్స్ లో ఉదయం 6 గంటల నుంచి ఇస్తున్నారు .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** షిర్డీ సాయిబాబా ఆలయం ఇంకా ఓపెన్ చేయలేదు**

ప్రమాదం కాపుకాసుకుని ఉంది | ఈ నాలుగు మాటలు చదవండి | ఆచరించండి | జాగ్రత్తగా ఉండండి | Health Tips


*ప్రమాదం కాపుకాసుకుని ఉంది*.
*ఈ నాలుగు మాటలు చదవండి! ఆచరించండి! జాగ్రత్తగా ఉండండి!*
అందరికీ నమస్కారం🙏
Also Read : కరోనా పాజిటివ్ వ్యక్తులకు  అందించాల్సిన ఆహారం , ఔషధం ఇదే

*మనం ఇప్పుడు చాలా విషమ పరిస్థితిలో ఉన్నాం.  మన చుట్టు ప్రక్కల కరోనా మహమ్మారి దాక్కుని ఉంది.*
*ఒక సర్వే ప్రకారం..... *
*మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం. *
*టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు లక్షల్లో మనమధ్యే ఉన్నారు. *
*అందుచేత.....*

*దయచేసి ఎవ్వరూ ఎవరి ఇంటికి వెళ్ళకండి! *
*తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి!*
 *చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి! *
*ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి!*
*ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి! *
*చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి*!
Also Readనీటి ఆవిరితో కరోనా మాయం

*ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి!*
*అంతేకానీ చొరవతో తగుదునమ్మా అంటూ నేరుగా కిచెన్ లోకి, బెడ్ రూమ్ లోకి వెళ్లి, ఏమిటి కబుర్లు అంటూ అనవసరవిషయాలు మాట్లాడకండి!*
*వారు మొహమాటంతో, అప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోయినా, మీరు వెళ్లిపోయిన తర్వాత మిమ్మల్ని తిట్టుకోవడం ఖాయం.*
Also Read : చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు

*వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా, మీరు గౌరవంగా పర్వాలేదు, మరోసారి వస్తానని చెప్పి వెళ్ళండి!అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు*
*మీరు వారికి ఎంత ప్రాణ స్నేహితులైనా కావచ్చు! లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు! వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకండి!*
*ఇక ఇరుగుపొరుగు వారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి!*
*అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి! *
*ఇచ్చి పుచ్చుకోవడాలు కొంతకాలం ఆపేయండి*.
*ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి!*
*స్నేహితులతో కలిసి అన్నిరకాల పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి*.
*ఈ పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.*
*అవసరం లేకపోయినా రోడ్డుమీదకు వెళ్ళకండి!*

*వాకింగ్ కూడా మానేయండి!*
*ఇంట్లోనే యోగ, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వంటివి చేయండి!*
*నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే. అదే ఇరువురికీ క్షేమదాయకం.*
*ఇవి యదార్ధములుగా భావించి ఆచరించి, ఆరోగ్యంగా ఉండండి! *
*సమస్త లోకా: సుఖినో భవంతు*!
Repleted Posts:
చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు
ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?
నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు
నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?
ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.
నీటి ఆవిరితో కరోనా మాయం
కరోనా వైరస్ రాకుండా ఏమి తినాలి ఏమి తినకూడదు
> కరోనా పాజిటివ్ వ్యక్తులకు  అందించాల్సిన ఆహారం , ఔషధం ఇదే


Comments

Popular Posts