హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం ** షిర్డీ సాయిబాబా ఆలయం ఇంకా ఓపెన్ చేయలేదు. *** తిరుమల సర్వదర్శనం ప్రస్తుతం చిత్తూరు జిల్లావారికి మాత్రమే ఉంది. ***చార్ ధామ్ యాత్ర సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం

నంది విగ్రహాo చెవులు ధ్వంసం | Krishna District News

నంది విగ్రహాo చెవులను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

nandi vigraham

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా...వత్సవాయి మండలం
మక్కపేట గ్రామం లోని పురాతన కాశీ విశ్వేశ్వర దేవాలయం లో స్వామి వారి ముందు గల నంది విగ్రహo చెవులను నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు.
ఇవి కూడా చదవండి :
hindu temples guide, temples guide, nandi vigraham dwasam, krishna distirct,

Comments

Popular Posts