మందబుద్దులని మహా జ్ఞానులుగా చేసే సరస్వతి మంత్రం | Nanduri Srinivas Devotional Videos

మంద బుద్దులని మహా జ్ఞానులుగా చేసే సరస్వతి మంత్రం గురించి శ్రీ నండూరి శ్రీనివాస్ గారు ఈ వీడియో లో చాల సులువుగా అందరికి అర్ధమైయ్యే రీతిలో సరళమైన శైలిలో చక్కగా వివరించారు .  రండి ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూద్దాం . 

హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ లో దేవి నవరాత్రుల పూజ విధానం వివరించడమే కాకుండా వీడియో పెట్టుకుని సులభంగా సంకల్ప సహితంగా పూజ చేస్కునే విధంగా రుక్మిణి గారు పూజ విధానం వీడియో లు చేస్తున్నారు మీరు ఆ వీడియో లను చూస్తున్నారా ? రేపటి రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజ విధానం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి . 

Related Postings : 

Nanduri srinivas, Nanduri Srinivas videos, Nanduri Srinivas Devotional videos, Naduri Speeches,

Comments