Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** @ తిరుమల 300 రూపాయల దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు మరియు డిసెంబర్ నెలకు కూడా అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు @ తిరుమల ఉచిత దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు . . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***బద్రీనాథ్ ఆలయం మూసివేత..! నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు.***శబరిమల స్లాట్ బుకింగ్ షురూ..స్లాట్ బుకింగ్ కోసం sabarimalaonline.orgను చూడండి.***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** అక్టోబర్ 7వ తేదీ నుంచి షిర్డీ ఆలయం ఓపెన్ చేస్తున్నారు** . 

Varanasi Tour Package Details Sri Arunkumar Travels 16 Days 22 Places March 2021

varanasi tour 2021

కాశి యాత్ర 16 రోజులు 22 క్షేత్రాలు  కేవలం 9900 లకే 

శ్రీ అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారు మార్చ్ 5 న కాశి యాత్ర కు బస్సు బయలుదేరబోతుంది. కాశి యాత్ర విశేషాలను టూర్ ఆర్గ్ నైజర్ వీరబాబు గారు హిందూ టెంపుల్స్ గైడ్ కు తెలియచేసారు . ఈ వివరాలు ప్రకారం కాశి యాత్ర 16 రోజులు 22 క్షేత్రాలు ఉండేలా ప్లాన్ చేసారు .  యాత్ర లో భాగంగా ఆంధ్ర బ్రాహ్మణులచే తయారుచేయబడిన  ఉదయం టిఫిన్ , మధ్యాహ్నభోజనం , రాత్రికి టిఫిన్ ఉంటుంది. యాత్రికులు  కాశి లో మూడు రోజులు నిద్ర చేసేలా ప్లాన్ చేసారు. కాశి తో పాటు అయోధ్య , గయ , ప్రయాగ కూడా యాత్రికులు దర్శించవచ్చు.  ఈ యాత్ర అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించడం తో ప్రారంభమౌతుంది. 



యాత్రలో దర్శించే క్షేత్రాలు : 
1. అన్నవరం 
2. సింహాచలం 
3. అరసవిల్లి 
4. శ్రీకూర్మం 
5. శ్రీముఖలింగం 
6. కోణార్క్ 
7. పూరీ జగన్నాధ్ 
8. సాక్షీగోపాళం 
9. ధవళగిరి 
10. భువనేశ్వర్ 
11. కలకత్తా సీటీ 
12. బేలూరు మఠం 
13. హౌరా 
14. దక్షిణేశ్వరం 
15. గయ 
16 . బుద్ధ గయ
17. కాశీ 
18 . వ్యాసకాశీ 
19. అలహాబాద్ 
20. ప్రయాగ 
21 . అయోధ్య 
22 సీతామాడి 
ట్రావెల్స్ పేరు : శ్రీ అరుణ్ కుమార్ 
ఆర్గ్ నైజర్ :  N . వీరబాబు 
ప్రయాణం : బస్సు లో 
సెల్ నెంబర్ : 9504597777
యాత్ర రోజులు : 16 రోజులు 
బయలుదేరు తేదీ : 5 మార్చ్ 2021
అడ్వాన్స్ : 3000
టికెట్ ధర మొత్తం : 9,900
ఎక్కడ నుంచి : సామర్లకోట ( తూర్పుగోదావరి )
దూరప్రాంతాల నుంచి వచ్చేవారు : అన్ని ప్రాంతాల నుంచి సామర్లకోట కు ట్రైన్ కలదు.  
యాత్రకు వచ్చేవారు ముందుగా అడ్వాన్స్ చెల్లించాలి . టికెట్స్ బుకింగ్ ప్రారంభమైంది . 
షరతులు : డ్రైవర్ కు మరియు వంట బ్రాహ్మణులకు చెరో 150 ఇవ్వాలి . బస్సు వెళ్ళడానికి వీలులేని ప్రదేశం లో ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి అయ్యే ఖర్చు మరియు కాశి లో అద్దె గదుల ఖర్చు  యాత్రికులే భరించాలి . కరోనా కారణంగా యాత్రికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి . . 
keywords : sri arun kumar travels, kashi tour packages ,varanasi tour march 25th , kashi tours 2020 , kashi tour details, tour packages ,  varanasi tour packages . north india tour, south india tour , varansi tour details, varanasi best tour package, divili veerababu , sri arun kumar tour details,

Comments

Popular Posts