కాశి యాత్ర 10 రోజులు 20 క్షేత్రాలు  Varanasi Tour Details 10 Days 20 Kshetras | December 12th 2020

varansi tour details december month

 శ్రీ అరుణాట్రావెల్స్  మేనేజర్ వీరబాబు గారు కాశి యాత్ర గురించి హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేసారు . యాత్ర వివరాలు ఈ విధంగా ఉన్నాయి .  డిసెంబర్ 12వ తేదీన కాశి యాత్ర ప్రారంభం కాబోతుంది . ఈ యాత్ర 10 రోజులు 20 క్షేత్రాలు ఉండేలా ప్లాన్ చేశారు . ఈ యాత్ర టికెట్ ఒక్కరికి 7500 రూపాయలు .  ఉదయం మరియు రాత్రి టిఫిన్ మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం ఉంటుంది .  ఈ యాత్ర లో దర్శించే క్షేత్రాలు వరుసగా 

1. అన్నవరం 

2. ఆంధ్ర శబరిమల 

3. సింహాచలం 

4. అరసవెల్లి 

5. శ్రీకూర్మం 

6. శ్రీముఖలింగం 

7. కోణార్క్ 

8. పూరి 

9. భువనేశ్వర్ 

10. ధవళగిరి 

11. సాక్షి గోపాల్ 

12 . గయ

13. బుద్ధా గయ 

14 అలహాబాద్ 

15. ప్రయాగ 

16 . అయోధ్య 

17. సీతామడి 

18 కాశి 

19 వ్యాసకాశి 

20 ద్వారపూడి ( తూర్పుగోదావరి జిల్లా )

ఈ యాత్ర బస్సు లో ఉంటుంది . అద్దెగదుల ఖర్చులు యాత్రికులే భరించాలి . డ్రైవర్ మరియు వంట చేసేవారికి 300 ఇవ్వవలెను . కరోనా కారణంగా ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకొనవలెను . 

బస్సు లు ఏలూరు , సామర్లకోట , అన్నవరం మీదుగా వెళ్తుంది కాబట్టి మీరు ఎక్కడైనా ఎక్కవచ్చు . 

వీరబాబు గారి ఫోన్ నెంబర్ : 9504597777

varanasi yatra december month, varanasi tour details, varanasi tour packages. varansi tour plan. varansi tour form eluru

Comments

Popular Posts