Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** అక్టోబర్ నెలకు 300 రూపాయల దర్శనం టికెట్స్ సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు .***సెప్టెంబర్ 25 న ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల*** అలిపిరి మెట్లమార్గం అక్టోబర్ 1 నుంచి ప్రారంభం అవుతుంది . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** తిరుమల సర్వదర్శనం టికెట్స్ ఇప్పుడు అందరికి ఇస్తున్నారు . ప్రతి రోజు 8000 టికెట్స్ తిరుపతి శ్రీనివాస కాంప్లెక్స్ లో ఉదయం 6 గంటల నుంచి ఇస్తున్నారు .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** షిర్డీ సాయిబాబా ఆలయం ఇంకా ఓపెన్ చేయలేదు**

Varanasi Tour 2021 Kashi Ayodhya Yatra | Sri Arunkumar Travels | Temples Guide

 

శ్రీ అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారు జూన్ 6 న కాశి యాత్ర కు బస్సు బయలుదేరబోతుంది. కాశి యాత్ర విశేషాలను టూర్ ఆర్గ్ నైజర్ వీరబాబు గారు హిందూ టెంపుల్స్ గైడ్ కు తెలియచేసారు . ఈ వివరాలు ప్రకారం కాశి యాత్ర 16 రోజులు 22 క్షేత్రాలు ఉండేలా ప్లాన్ చేసారు .  యాత్ర లో భాగంగా ఆంధ్ర బ్రాహ్మణులచే తయారుచేయబడిన  ఉదయం టిఫిన్ , మధ్యాహ్నభోజనం , రాత్రికి టిఫిన్ ఉంటుంది. యాత్రికులు  కాశి లో మూడు రోజులు నిద్ర చేసేలా ప్లాన్ చేసారు. కాశి తో పాటు అయోధ్య , గయ , ప్రయాగ కూడా యాత్రికులు దర్శించవచ్చు.  ఈ యాత్ర అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించడం తో ప్రారంభమౌతుంది. 




యాత్రలో దర్శించే క్షేత్రాలు : 
1. అన్నవరం 
2. సింహాచలం 
3. అరసవిల్లి 
4. శ్రీకూర్మం 
5. శ్రీముఖలింగం 
6. కోణార్క్ 
7. పూరీ జగన్నాధ్ 
8. సాక్షీగోపాళం 
9. ధవళగిరి 
10. భువనేశ్వర్ 
11. కలకత్తా సీటీ 
12. బేలూరు మఠం 
13. హౌరా 
14. దక్షిణేశ్వరం 
15. గయ 
16 . బుద్ధ గయ
17. కాశీ 
18 . వ్యాసకాశీ 
19. అలహాబాద్ 
20. ప్రయాగ 
21 . అయోధ్య 
22 సీతామాడి 
ట్రావెల్స్ పేరు : శ్రీ అరుణ్ కుమార్ 
ఆర్గ్ నైజర్ :  N . వీరబాబు 
ప్రయాణం : బస్సు లో 
సెల్ నెంబర్ : 9504597777 , 7288937994
యాత్ర రోజులు : 16 రోజులు 
బయలుదేరు తేదీ : 5 జూన్ 2021
అడ్వాన్స్ : 3000
టికెట్ ధర మొత్తం : 9,900
ఎక్కడ నుంచి : సామర్లకోట ( తూర్పుగోదావరి )
దూరప్రాంతాల నుంచి వచ్చేవారు : అన్ని ప్రాంతాల నుంచి సామర్లకోట కు ట్రైన్ కలదు.  
యాత్రకు వచ్చేవారు ముందుగా అడ్వాన్స్ చెల్లించాలి . టికెట్స్ బుకింగ్ ప్రారంభమైంది .
షరతులు : డ్రైవర్ కు మరియు వంట బ్రాహ్మణులకు చెరో 200 ఇవ్వాలి . బస్సు వెళ్ళడానికి వీలులేని ప్రదేశం లో ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి అయ్యే ఖర్చు మరియు కాశి లో అద్దె గదుల ఖర్చు  యాత్రికులే భరించాలి. 
keywords : sri arun kumar travels, kashi tour packages ,varanasi tour march 25th , kashi tours 2020 , kashi tour details, tour packages ,  varanasi tour packages . north india tour, south india tour , varansi tour details, varanasi best tour package, divili veerababu , sri arun kumar tour details,

Comments

Popular Posts