షిర్డీ యాత్ర 10 రోజులు 19 క్షేత్రాలు Shirdi Tour Details 10 Days 19 Kshetras - April 7th 2021

 
శ్రీ అరుణాట్రావెల్స్  మేనేజర్ వీరబాబు గారు షిర్డీ యాత్ర గురించి హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేసారు . యాత్ర వివరాలు ఈ విధంగా ఉన్నాయి .  ఏప్రిల్ 7వ తేదీన షిర్డీ యాత్ర ప్రారంభం కాబోతుంది . ఈ యాత్ర 10 రోజులు 19 క్షేత్రాలు ఉండేలా ప్లాన్ చేశారు . ఈ యాత్ర టికెట్ ఒక్కరికి 8500/- రూపాయలు . అడ్వాన్స్ 2000/- ముందుగా చెల్లించాలి ..   ఉదయం మరియు రాత్రి టిఫిన్ మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం ఉంటుంది .  ఈ యాత్ర లో దర్శించే క్షేత్రాలు వరుసగా

యాత్రలు : 

1. విజయవాడ

2. భద్రాచలం

3. పర్ణశాల

4. వరంగల్ వెయ్యి స్తంభాల గుడి

5. యాదగిరి గుట్ట 

6. బాసర 

7. ఎల్లోరా 

8. ఘనేశ్వర్ 

9. శనిసింగాపూర్ 

10. షిర్డీ 

11. త్రయంబకం 

12. ముక్తిధామం

13. నాసిక్ 

14. పండరీపురం 

15. పద్మవ్యూహం

16. తుల్జాపూర్ 

17. చిలుకూరి బాలాజీ స్వామి 

18. ద్వారకా తిరుమల


ఈ యాత్ర బస్సు లో ఉంటుంది . అద్దెగదుల ఖర్చులు యాత్రికులే భరించాలి . డ్రైవర్ మరియు వంట చేసేవారికి 400 ఇవ్వవలెను . కరోనా కారణంగా ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకొనవలెను .

బస్సు లు సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు  మీదుగా వెళ్తుంది కాబట్టి మీరు ఎక్కడైనా ఎక్కవచ్చు . 

వీరబాబు గారి ఫోన్ నెంబర్ : 9504597777

shirdi tirth yatra, shirdi sai baba, hirdi darshan yatra, shirdi kitchen, shirdi sai bhandara, shirdi prasadam images, shirdi, kitchen timings, shirdi sai rasoi ghar

Comments

Popular Posts