రామేశ్వరం యాత్ర 8 రోజులు 15 క్షేత్రాలు | Rameswaram Yatra Details 8 Days 15 Kshetras - February 23-02-2021
శ్రీ అరుణాట్రావెల్స్ మేనేజర్ వీరబాబు గారు రామేశ్వరం యాత్ర గురించి హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేసారు . యాత్ర వివరాలు ఈ విధంగా ఉన్నాయి . ఫిబ్రవరి 23 వ తేదీన రామేశ్వరం యాత్ర ప్రారంభం కాబోతుంది . ఈ యాత్ర 8 రోజులు 15 క్షేత్రాలు ఉండేలా ప్లాన్ చేశారు . ఈ యాత్ర టికెట్ ఒక్కరికి 6,500/- రూపాయలు . అడ్వాన్స్ 1500/- ముందుగా చెల్లించాలి .. మధ్యాహ్నం భోజనం రాత్రికి టిఫిన్ బ్రాహ్మణ భోజనం ఉంటుంది . ఈ యాత్ర లో దర్శించే క్షేత్రాలు వరుసగా..
రామేశ్వరం యాత్రలు :
కాణిపాకం
శ్రీపురం
అరుణాచలం
చిదంబరం
వైదేశ్వరం
స్వామిమలై
తంజావూరు
శ్రీరంగం
సమయపురం
తిరుచెందుర్
కన్యాకుమారి
మదురై
కాంచీపురం
తిరుపతి
విజయవాడ
ఈ యాత్ర బస్సు లో ఉంటుంది . అద్దెగదుల ఖర్చులు యాత్రికులే భరించాలి . డ్రైవర్ మరియు వంట చేసేవారికి 300 ఇవ్వవలెను . కరోనా కారణంగా ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకొనవలెను .
సామర్లకోట, పెద్దాపురం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ , గుంటూరు మీదుగా వెళ్తుంది కాబట్టి మీరు ఎక్కడైనా ఎక్కవచ్చు .
వీరబాబు గారి ఫోన్ నెంబర్ : 9504597777
rameswaram temple, rameshwaram, best time to visit rameshwaram, rameshwaram tour package, arunatravels, రామేశ్వరం యాత్ర
Comments
Post a Comment