Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** @ తిరుమల 300 రూపాయల దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు మరియు డిసెంబర్ నెలకు కూడా అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు @ తిరుమల ఉచిత దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు . . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***బద్రీనాథ్ ఆలయం మూసివేత..! నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు.***శబరిమల స్లాట్ బుకింగ్ షురూ..స్లాట్ బుకింగ్ కోసం sabarimalaonline.orgను చూడండి.***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** అక్టోబర్ 7వ తేదీ నుంచి షిర్డీ ఆలయం ఓపెన్ చేస్తున్నారు** . 

Varanasi Tour Package Details | Sri Rama Tours and Travels | Varanasi Tour from Kakinada

 

శ్రీరామా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్గనైజర్ రాంబాబు గారు హిందూ టెంపుల్స్ గైడ్ కు కాశీయాత్రకు  యాత్రకు సంధించిన వివరాలు తెలియచేసారు . ఈ యాత్ర ఏప్రిల్  14వ వ తేదీన కాకినాడ నుంచి మొదలవుతుంది , ఈ యాత్ర 15 రోజుల లో 20 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేశారు . టికెట్ ధర 8999/- . 
రాంబాబు గారి ఫోన్ నెంబర్ 9440913426 . 


varanasi tour, kashi tour packages , sri rama tours and travels, varanasi tour from kakinada, varanasi surrounding temples details, varanasi tour packages ,varanasi tour packages 2021, 

Comments

Popular Posts