ఛార్ ధామ్ యాత్ర - Chardham Tour Packages - Book Chardham Yatra Packages Arunkumar Travels - Char Dham Yatra 2021


యాత్రలు చూపించుటలో  అనుభవం ఉన్న అరుణ్ కుమార్  ట్రావెల్స్ ఆర్గనైజర్ వీరబాబు గారు హిందూ టెంపుల్స్ గైడ్ కు ఛార్ ధామ్ యాత్ర సంధించిన వివరాలు తెలియచేసారు . ఈ యాత్ర జూన్ 26 వ తేదీన మొదలవుతుంది , ఈ యాత్ర 18 రోజుల లో 14 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేశారు . ఈ యాత్ర ఇక్కడ నుండి 3rd Ac లో ఢిల్లీ వరకు ట్రైన్ లో ప్రయాణం చేయాలి.  ఢిల్లీ నుండి AC బస్సు లో ప్రయాణం ఉంటుంది.  ఈ యాత్ర టికెట్ ఒక్కరికి  ఏసి ₹ 29,500/- రూపాయలు. 

అడ్వాన్స్  రూ. 10,000/- ఇచ్చి ముందుగా సీట్ బుక్ చేసుకోవాలి..

ఛార్ ధామ్ యాత్ర వివరాలు:

1) ఢిల్లీ(Delhi)

2) అక్షరధామ్(Akshardham)

3) హరిద్వార్(Haridwar)

4) రుషికేశ్(Rushikesh)

5) లక్ష్మణ్ ఝుల(lakshman jhula)

6) గౌరీ కుండ(గౌరీ kunda)

7) డెహ్రాడూన్(Dehradun)

8) యమునోత్రి(Yamunotri)

9) ఉత్తర కాశీ(Uttarkashi)

10) గంగోత్రి(Gangotri)

11) కేదార్నాథ్(Kedarnath)

12) గుప్త కాశీ(Guptkashi)

13) బద్రీనాథ్(Badrinath)

14) బ్రహ్మ కపాల్(Bramha Kapal)

ఢిల్లీ నుండి బస్సు లో ప్రయాణం 2×2 పుష్ బ్యాక్ సీట్లు గల ఏసి 40మంది యాత్రికుల గల హైటెక్ బస్సులలో 18 రోజుల యాత్ర.

ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం కమ్మని ఆంథ్రా వంటకపు రుచులతో బ్రాహ్మణ భోజనం, రాత్రి టిఫన్, మూడు పూట్ల 3 వాటర్ బాటిల్స్ ఇవ్వబడును.

డ్రైవర్ మరియు వంటవాళ్ళకి మాములు రూ. 500/- ఇవ్వవలెను..

ఈ యాత్ర మొత్తానికి రాత్రి విశ్రాంతికి తీసుకొనే హోటల్ రూములు మరియు ఉదయం కాలకృత్యాలకు తీర్చుకొనే వసతి (హోటల్ రూములు)చార్జీల థరలను యాత్రికులే చెల్లించుకోవలెను.

ఈ యాత్ర గురించి యాత్రికులకు(మీకు) ఉన్న సందేహములను నివృత్తి చేసుకొనేందుకు గానూ మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు:-

వీరబాబు గారి ఫోన్ నెంబర్ : +91 95045 97777

గమనిక : ఈ యాత్ర యందు రూమ్స్ ఖర్చులు యాత్రికులే భరించవలెను.. 

ప్రతి నెల కాశీ, రామేశ్వరం, షిర్డీ యాత్రలకు బస్సులు కలవు.. మీ వివాహ, శుభకార్యాలకు బస్సు లు సప్లై చేయబడును.

చార్ ధామ్ యాత్ర, Char Dham Yatra, Chardham Yatra Packages, kashi temple, rameshwaram, irctc rameshwaram tour package, rameshwaram to kanyakumari, rameshwaram dham, rameshwaram sightseeing bus, rameswaram yatra march, rameswaram yatra details, indiga tours, eluru, char dham yatra package cost, char dham yatra family package, Char Dham Yatra 2021

Comments

Popular Posts