రామేశ్వరం యాత్ర - Rameswaram Tour Packages Details - Arunkumar Travels Rameswaram Yatra 2021


రామేశ్వరం( 27పుణ్యక్షేత్రములతో కలిపి) 11రోజుల యాత్రా వివరాలు:-

యాత్రలు చూపించుటలో  అనుభవం ఉన్న అరుణ్ కుమార్  ట్రావెల్స్ ఆర్గనైజర్ వీరబాబు గారు రామేశ్వరం యాత్ర గురించి హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేసారు . యాత్ర వివరాలు ఈ విధంగా ఉన్నాయి .  ఏప్రిల్ 22 వ తేదీన రామేశ్వరం యాత్ర ప్రారంభం కాబోతుంది . ఈ యాత్ర 11 రోజులు 27 క్షేత్రాలు ఉండేలా ప్లాన్ చేశారు . ఈ యాత్ర టికెట్ ఒక్కరికి ఏసి ₹ 8,900/-- రూపాయలు . అడ్వాన్స్ 2000/- ముందుగా చెల్లించాలి .. 

మధ్యాహ్నం శాఖాహార భోజనం రాత్రికి అల్పాహారం(టిఫిన్)మరియు కమ్మని ఆంథ్రా వంటకపు రుచులతో......రెండు పూట్ల 2 వాటర్ బాటిల్స్ ఇవ్వబడును.

2×2ఫుష్ బ్యాక్ సీట్ల గల ఏసి కోచ్ 40మంది యాత్రికుల(సీట్లు)గల హైటెక్ బస్సులలో 11 రోజుల యాత్ర.

రామేశ్వరం యాత్రలు : 

శ్రీశైలం(Srisailam)

మహానంది(Mahanandi)

కాణిపాకం(Kanipakam),

శ్రీపురం(sripuram),

అరుణాచలం(Arunachalam)

శ్రీరంగం(Srirangam)

సమయపురం(Samayapuram),

జంబుకేశ్వరం(Jambukeswaram/Thiruvani kaval),

ఫళని(Palani),

మధురై(Madurai),

కన్యాకుమారి(Kanya kumari),

తిరుచ్చందూర్(Tiruchendur),

రామేశ్వరం 7వ జ్యోతిర్లింగం(Rameswaram jyotirling),

తంజావూరు(Thanjavur),

స్వామిమలై(Swami malai),

కుంభకోణం(Kumbakonam),

వైదీశ్వరన్ కోయిల్(Vaitheeswaran koil),

చిదంబరం(Chidambaram),

మేల్ మరవత్తూర్(Melmaruvathur),

కంచి(Kanchi)

విష్ణు కంచి(Vishnu kanchi),

శివ కంచి(Shiv kanchi),

తిరుత్తణి(Thiruthani),

మంగపట్నం(Mangapatnam)

తిరుపతి(Tirupati)

శ్రీకాళహస్తి(srikalahasti),

విజయవాడ(Vijayawada)

ఈ యాత్ర బస్సు లో ఉంటుంది . అద్దెగదుల ఖర్చులు యాత్రికులే భరించాలి . డ్రైవర్ మరియు వంట చేసేవారికి 400 ఇవ్వవలెను . కరోనా కారణంగా ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకొనవలెను .

సామర్లకోట, పెద్దాపురం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ , గుంటూరు మీదుగా వెళ్తుంది కాబట్టి మీరు ఎక్కడైనా ఎక్కవచ్చు . 

వీరబాబు గారి ఫోన్ నెంబర్ : 9504597777

rameswaram temple, rameshwaram, best time to visit rameshwaram, rameshwaram tour package, arunatravels, రామేశ్వరం యాత్ర

Comments

  1. హిందూ టెంపుల్ గైడ్ అందించిన కాశియాత్ర విడియో చూసి ఈ మధ్యనే అరుణ్ కుమార్ ట్రావెల్స్ (వీరబాబు) ద్వారా కాశి యాత్ర చేసాము..... కాశిలో ౩ రోజులు ఉండే అదృష్టం కలిగించిన మీకు చాలా చాలా థ్యాంక్స్......

    ReplyDelete

Post a Comment

Popular Posts