Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

తిరుమలలో పొరబాటున కూడా ఈ నాలుగు తప్పులూ చేయకండి. | Never make these 4 mistakes at Tirumala | Nanduri Srinivas

మనలో చాలా మంది తిరుమల యాత్రకు వెళ్లి ఇప్పటికీ మన జీవితం మారలేదని చెప్తున్నారు. తిరుమల వద్ద సాధారణంగా 4 తప్పులు చేస్తున్నందున ఇది జరుగుతుంది. ఈ తప్పులను ఎప్పుడూ చేయవద్దు. ఈ వీడియో వాటిని వివరంగా వివరిస్తుంది.

1) కొండపైన వరాహస్వామి ఆలయం ఎక్కడ ఉంది?

జ) పుష్కరిణికి వాయువ్యం గట్టు మీద 

Also Readనిత్య పూజ తప్పులు లేకుండా సులభంగా చేసే విధానం

2) పెళ్లైన దంపతులు ఆరు నెలల పాటు తిరుమల పుణ్య క్షేత్రంలో నిద్ర చేయకూడదని ఎక్కడ ఉంది?

జ) రెండు మూడు పురాణాల్లో అగస్త్య మహర్షి చెప్పినట్టుగా ఉంది. అందుకే స్వామి కూడా పద్మావతి అమ్మతోపాటు 6 నెలలు క్రిందనే ఉండిపోయారు.

Famous Posts:

కనక దుర్గమ్మ క్రింద గుహలో ఉగ్రమైన మరో విగ్రహం.

ఆచార్య సినిమాలో లాహే పాటకి అద్భుత వ్యాఖ్యానం

తట్టుకోలేని కష్టాలా? ఈ గుహలో దుర్గమ్మకి మొక్కుకోండి.

మందబుద్దులని మహా జ్ఞానులుగా చేసే సరస్వతి మంత్రం.

తిరుమల, Tirumala, Tirupati, Venkateswara swamy, ttd, tirumala online, tirumala history, old tirumala story, tirumala room booking, tirumala map, tirumala tickets, nanduri srinivas, nanduri srinivas videos

Comments

Popular Posts