కాశీ యాత్ర వివరాలు - Book Kashi Yatra tour packages Details | Arunkumar Tours&Travels

ట్రావెల్స్ ఆర్గనైజర్ P వీరబాబు గారు హిందూ టెంపుల్స్ గైడ్ కు కాశీయాత్రకు  సంధించిన వివరాలు తెలియచేసారు . ఈ యాత్ర ఆగష్టు  04వ తేదీన సామర్లకోట  నుంచి మొదలవుతుంది , ఈ యాత్ర 21 రోజుల లో 21 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేశారు .  కాశీలో తొమ్మిది రోజులు నిద్ర .. యాత్రకు వచ్చు భక్తులు ఒక్కరికి టికెట్ నాన్ ఏసి ₹ 15,000/-

మధ్యాహ్నం కమ్మని ఆంథ్రా వంటకపు రుచులతో బ్రాహ్మణ భోజనం, రాత్రి టిఫన్, రెండు పూట్ల 2 వాటర్ బాటిల్స్ ఇవ్వబడును.

2×2పుష్ బ్యాక్ సీట్లు గల నాన్ ఏసి 40మంది యాత్రికుల గల హైటెక్ బస్సులలో 21రోజుల యాత్ర.

డ్రైవర్ మరియు వంటవాళ్ళకి మాములు రూ. 400/- ఇవ్వవలెను..

ఈ యాత్ర మొత్తానికి రాత్రి విశ్రాంతికి తీసుకొనే హోటల్ రూములు మరియు ఉదయం కాలకృత్యాలకు తీర్చుకొనే వసతి (హోటల్ రూములు)చార్జీల థరలను యాత్రికులే చెల్లించుకోవలెను.

ఈ యాత్ర గురించి యాత్రికులకు(మీకు) ఉన్న సందేహములను నివృత్తి చేసుకొనేందుకు గానూ మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు:-

వీరబాబు గారి ఫోన్ నెంబర్ : 9504597777, 7288937994

యాత్రలో దర్శించే క్షేత్రాలు : 

1. అన్నవరం 

2. సింహాచలం 

3. అరసవిల్లి 

4. శ్రీకూర్మం 

5. శ్రీముఖలింగం 

6. కోణార్క్ 

7. పూరీ జగన్నాధ్ 

8. సాక్షీగోపాళం 

9. ధవళగిరి 

10. భువనేశ్వర్ 

11. కలకత్తా సీటీ 

12. బేలూరు మఠం 

13. హౌరా 

14. దక్షిణేశ్వరం 

15. గయ 

16 . బుద్ధ గయ

17. కాశీ 

18 . వ్యాసకాశీ 

19. అలహాబాద్ 

20. ప్రయాగ 

21 . అయోధ్య 

22 నైమిశర్యాణం

ట్రావెల్స్ పేరు : శ్రీ అరుణ్ కుమార్ 

ఆర్గ్ నైజర్ :  N . వీరబాబు 

ప్రయాణం : బస్సు లో 

సెల్ నెంబర్ : 9504597777 , 7288937994

యాత్ర రోజులు : 21 రోజులు 

బయలుదేరు తేదీ : 4 ఆగష్టు 2021

అడ్వాన్స్ : 3000

టికెట్ ధర మొత్తం : 15,000/-

ఎక్కడ నుంచి : సామర్లకోట ( తూర్పుగోదావరి )

ప్రతి నెల కాశీ, రామేశ్వరం, షిర్డీ యాత్రలకు బస్సులు కలవు.. మీ వివాహ, శుభకార్యాలకు బస్సు లు సప్లై చేయబడును. 

గమనిక : ఈ యాత్ర యందు రూమ్స్ ఖర్చులు యాత్రికులే భరించవలెను.. 

kashi yatra telugu, kashi yatra wedding, kashi yatra wedding items, kashi yatra package, kashi yatra book, kashi yatra rituals, kashi yatre, kashi yatra book by indiga, indiga travels and tours

Comments

Popular Posts