Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

సింధూ నది పుష్కర యాత్ర ట్రైన్ - Sindhu Pushkar Yatra by Train - Tour Packages Details Indiga Travels

యాత్రలు చూపించుటలో 30 సంవత్సరాల అనుభవం ఉన్న యిండిగ ట్రావెల్స్ ఓనర్&ఆర్గనైజర్ యిండిగ రాజు గారు హిందూ టెంపుల్స్ గైడ్ కు సింధూ నది పుష్కర యాత్రకు  సంధించిన వివరాలు తెలియచేసారు . ఈ యాత్ర డిసెంబర్ 14 వ తేదీన ఏలూరు నుంచి మొదలవుతుంది , ఈ యాత్ర 11 రోజుల లో 10 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేశారు.

విజయవాడ నుండి ఢిల్లీ రానుపోను ట్రైన్ స్లీపర్ క్లాస్ రైలు చార్జీలు, ఢిల్లీ నుంచి మరల ఢిల్లీ కి  బస్సుఖర్చులతో మరియు ఉదయం కాఫీ-టిఫీన్, మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం, రాత్రి టిఫిన్ మరియు నలుగురికి కలిపి ఒక రూమ్ (నాన్ ఎ/సి) అద్దెలతో సహా టిక్కెట్టు 1కి 27,000/- రూ॥ లు మాత్రమే.

రైలు బయలుదేరు తేదీలు: 14-11-2021

అడ్వాన్సుగా రూ॥5000/- లు చెల్లించి మీ టిక్కెట్ రిజర్వ్ చేసుకోవలెను. 

ముఖ్య గమనికలు:

* యాత్రికులు తమ వెంట ఉన్నదుస్తులు, బూట్లు, పూజా సామాగ్రి, మీరు వాడే మందులు, మాస్క్, శానిటైజర్ మరియు ఒరిజనల్ ఐడి ప్రూఫ్ తెచ్చుకొనవలెను.

* అన్ని విధముల కంపెనీ వారు బహు జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ వ్యక్తుల యొక్క వ్యక్తిగత పొరపాట్ల వలన గానీ, దైవికంగా గానీ, రాజకీయంగాగాని, ప్రకృతి యొక్క తాపాను తాపములు వలనగాని, రైళ్ళ రాకపోకలయందు ఆలస్యమువలనగానీ, జరుగు కష్టనష్టములకు కంపెనీ వారు భాద్యులుకారు, యాత్ర నిర్వహణకు సంబంధించిన పూర్తి హక్కులు కంపెనీ వారికి చెందియున్నవి.

* వంట వారి మామూలు రూ. 200/-లు :: డ్రైవర్ మామూలు రూ. 100/-లు ఇవ్వవలెను.

* ఆ బస్సు వెళ్ళని చోటికి ఆగు ఆటో, రిక్షా చార్జీలు, ప్రవేశ రుసుములు మరియు కాట్రా వైష్ణవిదేవి దర్శనానికి అయ్యే గుర్రం లేక డోలీ లేక హెలికాప్టర్ ఛార్జీలు యాత్రికులే భరించవలెను. కాట్రా వైష్ణవిదేవి దర్శనానికి హెలికాప్టర్ టిక్కెట్స్ కావలసిన వారు ముందుగా మేనేజ్ మెంట్ వారిని సప్రందించగలరు.

* ఆ ట్రైన్ ప్రయాణంలో 3rd A/c. కావలసినచో అదనంగా రూ. 3000/-లు చెల్లించవలెను.

* యాత్ర కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుగును. కావున ప్రతి ఒక్కరు ఆర్గనైజర్ నియమించిన టైమ్ లో యాత్రలు చేసి ఆర్గనైజర్ కు సహకరించవలెను.

ఓనర్ మరియు ఆర్గనైజర్: యిండిగ రాజు (గురుస్వామి)

ఆఫీసు : కుమ్మరిరేవు సెంటర్, తంగెళ్ళమూడి, ఏలూరు - 5, 94403 28768, 93923 28768

ప్రతి నెల కాశీ, రామేశ్వరం, షిర్డీ యాత్రలకు బస్సులు కలవు.. మీ వివాహ, శుభకార్యాలకు బస్సు లు సప్లై చేయబడును.

కాశి యాత్ర, Char Dham Yatra, Chardham Yatra Packages, kashi temple, rameshwaram, irctc rameshwaram tour package, rameshwaram to kanyakumari, rameshwaram dham, rameshwaram sightseeing bus, rameswaram yatra march, rameswaram yatra details, indiga tours, indiga traves, eluru, char dham yatra package cost, char dham yatra family package


Comments

Popular Posts