Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

సింధూ నది పుష్కర యాత్ర స్పెషల్ - Sindhu Pushkar Yatra - Tour Packages to Indiga Travels - Sindhu Pushkara Yatra 2021

యాత్రలు చూపించుటలో 30 సంవత్సరాల అనుభవం ఉన్న యిండిగ ట్రావెల్స్ ఓనర్&ఆర్గనైజర్ యిండిగ రాజు గారు హిందూ టెంపుల్స్ గైడ్ కు సింధూ నది పుష్కర యాత్రకు  సంధించిన వివరాలు తెలియచేసారు . ఈ యాత్ర నవంబర్   10 వ తేదీన ఏలూరు నుంచి మొదలవుతుంది , ఈ యాత్ర 21 రోజుల లో 25 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేశారు . బస్సు బయలుదేరు తేదీ 10-11-2021, టిక్కెట్ ఒక్కరికి ఏసి బస్సు 26,001/- రూపాయలు మాత్రమే .. ఏలూరు, పవర్పేట, గంగనమ్మ గుడి వద్దనుండి బస్సు బయలుదేరును.


అడ్వాన్స్  రూ. 5000/- ఇచ్చి ముందుగా సీట్ బుక్ చేసుకోవాలి..

2×2పుష్ బ్యాక్ సీట్లు గల ఏసి మరియు నాన్ ఏసి 40మంది యాత్రికుల గల హైటెక్ బస్సులలో 21 రోజుల యాత్ర.

ఉదయం , రాత్రి టిఫన్ , మధ్యాహ్నం కమ్మని ఆంథ్రా వంటకపు రుచులతో బ్రాహ్మణ భోజనం, , మూడు పూట్ల 3 వాటర్ బాటిల్స్ ఇవ్వబడును.

ముఖ్య గమనికలు :

1) టిక్కెట్ 1కి రూ.5000/-లు అడ్వాన్స్ కట్టి సీటు రిజర్వు చేసుకోవలెను.

ఈ యాత్ర జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వారి షరతులకు లోబడి జరుగును.

3) ఐస్ వెళ్ళని చోట్లకు అగు ఖర్చులు (డోలీ, వాహన ఖర్చులు) + సత్రం అద్దెలు యాత్రికులే భరించవలెను.

4) మేనేజ్మెంట్ వారి అనుమతిలేనిదే యాత్రికులు ఎచ్చటకు వెళ్లరాదు. అటుల వెళ్ళినచో మేనేజ్మెంట్ బాధ్యత వహించదు.

5) కరోనా జాగ్రత్తలు పాటించవలెను. ప్రతి ఒక్కరు మాస్కులు, శానిటైజర్, ఒరిజనల్ ఐడి ఫ్రూఫ్ తెచ్చుకొనవలెను.

6) రోజువారీ మందులు, మందుల చీటీలు తప్పనిసరిగా తెచ్చుకోవలెను.

7) రెండు డోసులు వాక్సిన్ తీసుకున్నట్లు పత్రం తీసుకోనిరాగలరు.

8) దైవిక రాజకీయములవలన కలుగు కష్ట నష్టములకు కంపెనీ బాధ్యత లేదు.

ఓనర్ మరియు ఆర్గనైజర్: యిండిగ రాజు (గురుస్వామి), "

ఈ యాత్ర గురించి యాత్రికులకు(మీకు) ఉన్న సందేహములను నివృత్తి చేసుకొనేందుకు గానూ మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు:-

రాజు  గారి ఫోన్ నెంబర్ : 9440328768, 9392328768

గమనిక : ఈ యాత్ర యందు రూమ్స్ ఖర్చులు యాత్రికులే భరించవలెను.. 

ప్రతి నెల కాశీ, రామేశ్వరం, షిర్డీ యాత్రలకు బస్సులు కలవు.. మీ వివాహ, శుభకార్యాలకు బస్సు లు సప్లై చేయబడును.

సింధూ నది పుష్కర యాత్ర, Pushkara Yatra, which river pushkaralu in 2021, sindhu river pushkaralu dates, sindhu nadi pushkaralu eppudu, pushkaralu rivers list, pushkaralu dates and places, sindhu river ghats, indiga travels eluru

Comments

  1. Impressive! Thanks for sharing this wonderful blog with us, keep blogging.
    If your planning on a trip to Srilanka, Contact us for the Affordable packages.
    Sri Lanka Tourism

    ReplyDelete

Post a Comment

Popular Posts