Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

రాత్రి మాత్రమే తెరిచే ఆలయం ఎక్కడ వుందో తెలుసా ? చేదు సమయాన్ని మంచి సమయంగా మార్చే ఆలయం - Sri KaalaDevi Temple Madhurai

కాలదేవి.....

ప్రపంచమంతటా ఏ ఆలయం ఐనా పగటి పూట తెరిచి రాత్రి పూట మూసివేయబడుతుంది. కానీ.. రాత్రంతా తెరిచి వుంచే ఆలయం ఒకటి ఉంది. అదే కాలదేవి ఆలయం.

కాలా దేవిని సూర్యాస్తమయం తరువాత మరియు సూర్యోదయానికి ముందు పూజిస్తారు.  మానవులు అనుభవిస్తున్నా చెడు సమయాన్ని మంచి సమయంగా మార్చాగలిగే కాలదేవి దేవతను ప్రార్థిస్తే చింతలు పరిష్కారమవుతాయని, ఇబ్బందులు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం.

అందుకే ఈ దేవతను సమయ దేవత అని కూడా అంటారు.

కాలదేవి దేవత విగ్రహంలో 12 రాశిచక్ర, 27 నక్షత్రాలు మరియు నవ గ్రహాలు ఉన్నాయి. ఈ కళాదేవి అమ్మన్ సమయ చక్రం నడిపే అమ్మవారిగా కొలుస్తారు. ఈ దేవత యొక్క దర్శనం మీకు లభిస్తే, చెడు కాలాలు మంచి కాలంగా మారుతాయి.

ఇది సమయం మారుతున్న ఆలయం కనుక దీనిని టెంపుల్ ఆఫ్ టైమ్ అని పిలుస్తారు.

కాలా దేవత ముందు 11 సెకన్ల పాటు నిలబడి ప్రార్థించడంతో మానవులు యొక్క చెడు కాలాలు పోయి మంచి సమయాలు అవుతాయని ఆ దేవత ఆశీర్వాదం లబించిన భక్తుల మాట. ఈ ఆలయం రాత్రంతా దర్శనం కోసం తెరిచి ఉంటుంది. అమావాస్య రోజున యజ్ఞంతో పావర్ణమి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి.

తమిళనాడు.. మదురై జిల్లా లోని డి.కల్లుపట్టి పక్కన గోపాలపురం దగ్గర సిలార్పట్టి అనే గ్రామంలో కాలదేవి ఆలయం ఉంది...

శ్రీ కాలాదేవి టెంపుల్

రాజపాలయం రోడ్, గోపాలపురం, తమిళ్ నాడు 625702

మదురై, ఇండియా

Famous Posts:

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

కాలదేవి ఆలయం, Kala Devi temple, Sri Kaala Devi, Tamil Nadu, Madurai District, Kala Devi Images.

Comments

Popular Posts