Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** @ తిరుమల 300 రూపాయల దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు మరియు డిసెంబర్ నెలకు కూడా అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు @ తిరుమల ఉచిత దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు . . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***బద్రీనాథ్ ఆలయం మూసివేత..! నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు.***శబరిమల స్లాట్ బుకింగ్ షురూ..స్లాట్ బుకింగ్ కోసం sabarimalaonline.orgను చూడండి.***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** అక్టోబర్ 7వ తేదీ నుంచి షిర్డీ ఆలయం ఓపెన్ చేస్తున్నారు** . 

శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త ...అక్టోబర్ 7 నుంచి శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం | Srisailam Temple Update

శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త ...అక్టోబర్ 7 నుంచి శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం

మల్లన్న భక్తులకు శ్రీశైలం దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా మహోత్సవాల నుంచి సామాన్య భక్తులకు మల్లిఖార్జున స్వామి వారి స్పర్శ దర్శనాన్ని కల్పించనున్నట్లు వెల్లడించింది. 2021, అక్టోబర్ 07వ తేదీ గురువారం నుంచి భక్తులందరికీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో వారంలో నాలుగు రోజుల పాటు మంగళవారం నుంచి శుక్రవారం వరకు క్యూ లైన్ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించే వారనే సంగతి తెలిసిందే.

సామాన్య భక్తులకు కూడా స్పర్శ దర్శన భాగ్యం కల్పించాలనే వినతులు వెల్లువెత్తాయి. దీంతో నాలుగు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు అవకాశం కల్పించనున్నామని ఆలయ ఈవో లవన్న వెల్లడించారు. అయితే..ఆలయానికి వచ్చే భక్తులు సంప్రదాయం ప్రకారం రావాలని సూచించారు.

Famous Posts:

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

శ్రీశైలం ఆన్లైన్ బుకింగ్, Srisailam temple, Srisailam temple timings today, Srisailam temple updates TODAY, Srisailam news today Live 2021, Srisailam news today, Srisailam temple open

Comments

Popular Posts