Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***సెప్టెంబర్ నెలకు-2022  శ్రీవారి సేవా ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్లు 27.06.2022 10:00 PAM బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. ***సెప్టెంబర్ నెలకు -2022 శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా 27.06.2022 సాయంత్రం 04:00 గంటలకు అందుబాటులో ఉంటుంది. ***సీనియర్ సిటిజన్లు /ఫిజికల్లీ ఛాలెంజ్ టికెట్ కోటా జూలై-2022 కోసం, 28-06-2022 10:00 AM లోపు బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

దేవుడి ఉంగరాలు పెట్టుకునే ప్రతి ఒక్కరూ తప్పక ఈ విషయం తెలుసుకోండి..| Rules For when Wearing God or Goddess Rings - How do you wear a god ring?

దేవుడి ఉంగరాలు పెట్టుకునే ప్రతి ఒక్కరూ తప్పక ఈ విషయం తెలుసుకోండి..

> కొంతమంది ఉంగరాలను స్టైల్ కోసం ధరిస్తూ ఉంటే, మరో కొంతమంది జాతక ప్రకారం, రక రకాల స్టోన్స్ ఉన్న ఉంగరాలను ధరిస్తూ ఉంటారు, అయితే మరికొంతమంది మాత్రం, భక్తితో దేవుడు ఉంగరాలను ధరిస్తూ ఉంటారు, ఉదయం లేచిన వెంటనే కళ్ళకు అద్దుకోవాలి, దండం పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

> అయితే దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించడం లో, కొన్ని పద్ధతులను పాటించాలని, లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని, పండితులు చెబుతున్నారు. 

> ఉంగరం లో ఉన్న దేవుడి ప్రథమ తల, మన మణికట్టు వైపు దేవుడి కాళ్లు, మన గోర్ల వైపు ఉండేలా ధరించాలి. ఎందుకంటే మన శరీరం చేతి వేళ్ళ గోర్లు, భూమిని చూస్తూ ఉంటాయి.

> ఉంగరాలను కళ్ళను అడ్డుకునే టప్పుడు, చేతిని ముడిచి కళ్ళకు అద్దుకోవాలి.

> మహిళలు మాత్రం పీరియడ్స్ సమయం కంటే ముందే ఉంగరాలు, లాకెట్లు తీసి భద్ర పరుచుకోవాలి. ఆ సమయంలో వాటిని ధరించకూడదు. అంతే కాకుండా భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటరాదు. వాటిని చేతికి ధరించి మాంసాహారాన్ని తినరాదు. ఇక మద్యపానం, ధూమపానం అలవాటున్న వ్యక్తులు దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలును ధరించి పొగ పీల్చడం, మద్యం సేవించడం చేయరాదు.

ఇటువంటి జాగ్రత్తలను పాటిస్తే, దేవుడి ఉంగరాలను, దేవుడి ప్రతిమ గల ఉంగరాలను ధరించాలని, లేకపోతే మనకు మంచి జరగకపోగా చెడు జరిగే ప్రమాదం, ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు..

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

దేవుడి ఉంగరాలు, rings, god rings, god ring, which finger to wear god ring, which finger to wear lakshmi ring, lord venkateswara gold finger rings, ganesh ring for ladies, How do you wear a god ring?, dharma sandesalu.

Comments

Popular Posts