Drop Down Menus

ఒక సంవత్సరం నవరాత్రి పూజ చేసి చూడండి..మీ జీవితాలు మారిపోతాయి...| 9 days devi navratri pooja vidhanam

ఒక సంవత్సరం నవరాత్రి పూజ చేసి చూడండి..మీ జీవితాలు మారిపోతాయి...అమ్మ మీద నమ్మకంతో పూజ చేసుకోండి...

నవరాత్రి పూజ ఇప్పటి వరకు చేయనివాళ్ళకి ఎలా చేయాలో చూదాం...

తేలికగా నవరాత్రి పూజ విధానం.. 

దేవుడి గదిని శుభ్రం చేసి అమ్మవారి ఫొటో ని పీఠం మీద పెట్టుకోవాలి.. కుంకుమ,పూవులు పక్కన పెట్టుకోవాలి... ఒక నియమం పెట్టుకోండి...పలానా సమయానికి పూజ చేసుకుంటాను అని.. ఉదయం 6కి, సాయంకాలం 6కి అని..ముందుగా సంకల్పం చెప్పుకోవాలి... (అమ్మ ని కడగంటి చూపు మా మీద పడాలి అని కోరుకోండి)...ఎందుకంటే అమ్మ చూపు మన మీద పడితే మన కోరికలు అని తీరిపోతాయి.. తర్వాత షోడశోపచార పూజ చేసుకోండి..

Also Readదేవీ నవరాత్రులు అమ్మవారి ప్రసాదములు తయారు చేసే విధానం..

తర్వాత ఈ నవరాత్రులు లో లలిత సహస్రనామము,ఖడ్గమల, శ్రీదేవిభగవతము,కనకదార సూత్రం...చదువుకుంటే చాలా మంచిది..

లాలితసహస్రనామము చదువుకుంటునపుడు కుంకుమ పూజ చేసుకోండి చాలా మంచిది..

పంచ ఉపచారాలు పూజ..

ధూపం,దీపం,నైవేద్యం,తంబాలం,నీరాజనం(హారతి) ఇవ్వాలి..తర్వాత నమస్కారం చేసుకోండి..

నైవేద్యం ఎం పెట్టాలి...

పాయసనం,పులిహోర,బెల్లం అన్నం,ధధోజనం,పెసలు కలిపిన అన్నం...మీకు తోచినది ఏదో ఒకటి చేసి అమ్మకి నైవేద్యం పెట్టండి..

ఆఖరి రోజు దశమి..అంటే విజయదశమి ఆ రోజు సాయంకాలమున...జమ్మి చెట్టుకి పూజ చేయడం మర్చిపోకండి... ముఖ్యమైనవి...బ్రహ్మచర్యం

సాత్విక మైన ఆహారం,నేల మీద పడుకోవాలి...

మనసుని అమ్మవారి మీద పెట్టండి...నిత్యం శ్రీమాత్రేయనమః...అనే నామాన్ని స్మరణ చేస్తూ ఉండండి...

అమ్మవారి శక్తి మనకు దగ్గరకి వచ్చినపుడు అందుకోవాలి...కాబట్టి అందరూ దేవినవరాత్రుళ్ళు పూజ కచ్చితంగా చేసుకోండి...అమ్మ చూపు మన మీద పడితే...అన్నింటిలోను విజయాలు,ఏదో తెలియని ధైర్యం అని మన సొంతమే...

Famous Posts:

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

navaratri pooja vidhanam in telugu pdf, devi navaratri prasadam list in telugu 2021, durga shodashopachara pooja in telugu pdf, durga devi navaratri avatars in telugu, navratri 9 devi names in telugu 2021, dasara navaratri avatars in telugu 2021, ammavari pooja vidhanam in telugu, navratri prasadam list for nine days 2021

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.