Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** @ తిరుమల 300 రూపాయల దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు మరియు డిసెంబర్ నెలకు కూడా అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు @ తిరుమల ఉచిత దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు . . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***బద్రీనాథ్ ఆలయం మూసివేత..! నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు.***శబరిమల స్లాట్ బుకింగ్ షురూ..స్లాట్ బుకింగ్ కోసం sabarimalaonline.orgను చూడండి.***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** అక్టోబర్ 7వ తేదీ నుంచి షిర్డీ ఆలయం ఓపెన్ చేస్తున్నారు** . 

తిరుమల హుండీలో ఏ ముడుపు వేస్తే ఏ ఫలితం వస్తుంది? | Tirumala Hundi Secrets | Nanduri Srinivas

తిరుమల హుండీ రహస్యాన్ని వివరించే అపూర్వ వీడియో ఇది

- ఆ హుండీకి అంత డబ్బు ఎందుకు వస్తోంది?

- మహా లక్ష్మి కుబేరుల రుణం ఎందుకు తీర్చదు?

- మనం చేసే మూడు రకాల హుండీ నైవేద్యాలు ఏమిటి ? మొదలైనవి

తొలిసారిగా ఇంటర్నెట్‌లో తిరుమల హుండీ రహస్యాలు బట్టబయలు అవుతున్నాయి. చూడు!

Q) హుండీలో మనం ధనం వేశాకా, మన ధనాన్ని పుణ్యకార్యాలకి వాడుతున్నారో లేదో ఎలా తెలుస్తుంది?

A) ఒకసారి హుండీలో సమర్పించాకా, అది మీ ధనం ఎలా అవుతుంది? స్వామి వారిది కదా. ఇంకా "నా ధనాన్ని ఎలా వాడతారో" అనే భావన ఉంటే అది సమర్పణ ఎలా అవుతుంది?

ఒకసారి సమర్పించాకా ఆ ధనం మీది అనే భావన వదిలేయండి. వీడియోలో చెప్పినట్టు ఆ ధనం ఎలా వినియోగింపచేయాలో స్వామికి తెల్సు. వీడియోలో చెప్పినట్టు అ 3 భాగాల్లో ఒకదాని క్రింద ఆయనే వినియోగింపచేస్తాడు.

Q) సుమంగళులైన స్త్రీలు తల నీలాలు ఈయవచ్చా?

A) తిరుమల లాళాంటి క్షేత్రాల్లో ఈయవచ్చు 


Q) పితృ పక్షం లో తిరుమల దర్శనానికి వెళ్ళవచ్చా?

A) హాయిగా వెళ్లండి . ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఈ పితృదేవతలూ అందరూ ఆయన కనుసన్నల్లోనే ఉంటారు 

Famous Posts:

ఈ 5 పన్లూ రోజూ చేస్తే స్వర్గానికి వెళ్ళడం ఖాయం

మందబుద్దులని మహా జ్ఞానులుగా చేసే సరస్వతి మంత్రం

> తిరుమలలో పొరబాటున కూడా ఈ నాలుగు తప్పులూ చేయకండి.

తట్టుకోలేని కష్టాలా? ఈ గుహలో దుర్గమ్మకి మొక్కుకోండి.

కనక దుర్గమ్మ క్రింద గుహలో ఉగ్రమైన మరో విగ్రహం.

తిరుమల హుండీ, nanduri srinivas videos, nanduri srinivas, ttd online login, tirumala online booking, tirupati, 300 rs current booking in tirumala 2021, tirupati darshan online booking, ttd free darshan online booking availability, ttd online, ttd

Comments

Popular Posts