Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

2022 ఫిబ్రవరి నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు - Telugu Calendar February 2022 | Panchamgam, Festivals, Holidays


శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శిశిర ఋతువు, మార్గశిర శుద్ధ అష్టమి గురువారము మొదలు పుష్య శుద్ధ నవమి శనివారము వరకు ఇంథలి తిధులు, నక్షత్రముల అంత్యములు, వర్జ్యం ఆద్యంతములను గంటలు, నిమిషములలో తెలుపును..2022 ఫిబ్రవరి నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు

తెలుగు పండుగలు ఫిబ్రవరి, 2022

01 Tue చొల్లంగి అమావాస్య , అమావాస్య

02 Wed చంద్రోదయం

03 Thu శ్రీ మార్కండేయ మహర్షి జయంతి

04 Fri గణేష్‌ జయంతి , చతుర్థి వ్రతం

05 Sat సరస్వతి పూజ

06 Sun ధనిష్ఠ కార్తె , స్కంద షష్టి

07 Mon రధసప్తమి , సోమవారం వృతం

08 Tue దుర్గాష్టమి వ్రతం , భీష్మాష్టమి

10 Thu మధ్వ నవమి

12 Sat జయ ఏకాదశి

13 Sun కుంభ సంక్రమణం

14 Mon ప్రదోష వ్రతం , వాలెంటైన్స్ డే

15 Tue హాజరతే అలీ జయంతి

16 Wed సింధుస్నానం , శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం , పౌర్ణమి , మాఘపూర్ణిమ

19 Sat శతభిష కార్తె

20 Sun సంకటహర చతుర్థి

23 Wed బుద్ధ అష్టమి

25 Fri మెహర్ బాబా జయంతి

26 Sat స్వామి దయానంద సరస్వతి జయంతి

28 Mon సోమా ప్రదోష వ్రతం , ప్రదోష వ్రతం , నేషనల్ సైన్స్ డే




ttd 2022 calendar pdf, ttd 2022 calendar online booking, ttd panchangam 2022-23, ttd telugu calendar 2022, ttd telugu calendar 2022 pdf, ttd panchangam calendar 2021, telugu panchamgam 2022, telugu calendar 2022 download, today date and thidhi.

Comments

Popular Posts