Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

2022 జూలై నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు - Telugu Calendar July 2022 | Panchamgam, Festivals, Holidays

శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శిశిర ఋతువు, మార్గశిర శుద్ధ అష్టమి గురువారము మొదలు పుష్య శుద్ధ నవమి శనివారము వరకు ఇంథలి తిధులు, నక్షత్రముల అంత్యములు, వర్జ్యం ఆద్యంతములను గంటలు, నిమిషములలో తెలుపును..2022 జూలై నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు.

తెలుగు పండుగలు జూలై, 2022

01 Fri పూరీ జగన్నాథ క్షేత్ర రథోత్సవం , కుసుమహరా జయంతి
03 Sun బోనాలు , బోనాలు ప్రారంభం , బోనాలు , చతుర్థి వ్రతం , సెయింట్ థామస్ డే
04 Mon స్కంద పంచమి , కుమారషష్ఠి , సోమవారం వృతం , అల్లూరి సీతారామ రాజు జయంతి
05 Tue స్కంద షష్టి
06 Wed పునర్వసు కార్తె
07 Thu దుర్గాష్టమి వ్రతం
10 Sun చాతుర్మాస్య గోపద్మ వ్రతారంభం , శయన ఏకాదశి , బక్రీద్ , బోనాలు , బోనాలు
11 Mon సోమా ప్రదోష వ్రతం , ప్రదోష వ్రతం , ప్రపంచ జనాభా దినోత్సవం
13 Wed గురు పూర్ణిమ , పౌర్ణమి , పౌర్ణమి వ్రతం , శ్రీ సత్యనారాయణ పూజ , వ్యాస పూజ
14 Thu చాతుర్మాస ద్వితీయ అశూన్య శయన వ్రతం
16 Sat కర్కాటక సంక్రమణం , సంకటహర చతుర్థి
17 Sun దక్షిణాయనం ప్రారంభం , బోనాలు , బోనాలు
18 Mon ఈద్-ఇ-గదీర్
20 Wed బుద్ధ అష్టమి
21 Thu పుష్యమి కార్తె
24 Sun కామిక ఏకాదశి , బోనాలు
25 Mon సోమా ప్రదోష వ్రతం , బోనాలు , ప్రదోష వ్రతం
26 Tue మాస శివరాత్రి
28 Thu అమావాస్య
29 Fri ఆషాడ గుప్త నవరాత్రి
30 Sat చంద్రోదయం , ఇస్లామీయ సంవత్సరాది




ttd 2022 calendar pdf, ttd 2022 calendar online booking, ttd panchangam 2022-23, ttd telugu calendar 2022, ttd telugu calendar 2022 pdf, ttd panchangam calendar 2021, telugu panchamgam 2022, telugu calendar 2022 download, today date and thidhi.

Comments

Popular Posts