Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

2022 మార్చి నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు - Telugu Calendar March 2022 | Panchamgam, Festivals, Holidays

శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శిశిర ఋతువు, మార్గశిర శుద్ధ అష్టమి గురువారము మొదలు పుష్య శుద్ధ నవమి శనివారము వరకు ఇంథలి తిధులు, నక్షత్రముల అంత్యములు, వర్జ్యం ఆద్యంతములను గంటలు, నిమిషములలో తెలుపును..2022 మార్చి నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు.

తెలుగు పండుగలు మార్చి, 2022

01 Tue షబ్-ఎ-మేరాజ్ , మాస శివరాత్రి , మహాశివరాత్రి
02 Wed అమావాస్య
03 Thu చంద్రోదయం , మాఘ గుప్త నవరాత్రి
04 Fri యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి బ్రహ్మౌత్సువాలు ప్రారంభం , పూర్వాభాద్ర కార్తె
06 Sun చతుర్థి వ్రతం
07 Mon సోమవారం వృతం
08 Tue స్కంద షష్టి
10 Thu దుర్గాష్టమి వ్రతం
11 Fri యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి బ్రహ్మౌత్సువాలు తిరుకళ్యాణం
14 Mon కోరుకొండ తీర్థం , తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభం
15 Tue మీన సంక్రమణం , ప్రదోష వ్రతం
16 Wed పొట్టి శ్రీరాములు జయంతి
17 Thu శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం , హోలిక దహన్
18 Fri తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి , పౌర్ణమి , శ్రీలక్ష్మి జయంతి , ఉత్తరాభాద్ర కార్తె , హోలీ పండుగ
19 Sat షబ్-ఎ-బరాత్
21 Mon సంకటహర చతుర్థి
22 Tue రంగ పంచమి
24 Thu శీతల సప్తమి
28 Mon పాపమోచనీ ఏకాదశి
29 Tue ప్రదోష వ్రతం
30 Wed మాస శివరాత్రి
31 Thu రేవతి కార్తె
ttd 2022 calendar pdf, ttd 2022 calendar online booking, ttd panchangam 2022-23, ttd telugu calendar 2022, ttd telugu calendar 2022 pdf, ttd panchangam calendar 2021, telugu panchamgam 2022, telugu calendar 2022 download, today date and thidhi.

Comments

Popular Posts