Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

తిరుమలలో జరిగే వైకుంఠ దర్శనం గురించి మీకు తెలియని రహస్యం.. | Unknown things about Tirumala Vaikuntha dwaram| NanduriSrinivas

తిరుమలలో జరిగే వైకుంఠ దర్శనం గురించి మీకు తెలియని రహస్యం..

ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఆసక్తి చూపిస్తారు.

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 22వ తేది వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు.

తిరుమల, తిరుమల వైకుంట ద్వారం,  వైకుంఠ ఏకాదశి, vaikunta ekadasi 2022 in tirumala, mukkoti ekadasi 2022 in telugu, vaikunta ekadasi 2022 ttd tickets, vaikunta ekadasi 2021 date in tirumala darshan, ttd vaikunta ekadasi 2021 tickets online booking, vaikunta ekadasi 2020 date in tirumala, vaikunta ekadasi 2021 in india, ttd vaikunta ekadasi 2022 tickets online booking

Comments

Popular Posts