Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

రాఖీ పౌర్ణమి ఏ రోజు చేసుకోవాలి? ఆగస్టు 11 లేదా 12? When is Raksha Bandhan, August 11 or 12?

రాఖీ పండుగ - 11 ఆగస్టు 2022

 * ఆగస్టు 11వ తేదీ ఉదయం 10:38 గంటల వరకు చతుర్దశి, దీనిని 'రిక్త' తిథి అంటారు, ఈ తేదీలో రాఖీ కట్టకూడదు. - జ్యోతిష్యం 'మానసాగరి' * 

* ఆగస్ట్ 11 ఉదయం 10:38 నుండి రాత్రి 08:51 వరకు భద్ర కాలం, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ సమయంలో రాఖీ కట్టడం  తోబుట్టువులకు    నష్టాన్ని కలిగిస్తుంది. ~(రావణుడు మరియు సుపర్ణఖ పురాణం)

 * ఆగస్ట్ 12, పౌర్ణమి ఉదయం 07:05 గంటలకు ముగుస్తుంది. పూర్ణిమ తిథిలోనే రాఖీ కట్టాలనే నియమం ఉంది. అందుకే 07:05 తర్వాత రాఖీ కట్టరు.

  * రక్షాబంధన్ యొక్క శుభ ముహూర్తం: ఆగస్టు 11 రాత్రి 08:52 నుండి ఆగస్టు 12  ఉదయం 07:05 గంటల   వరకు మాత్రమే ఉంది. 

* ఈ సమయం మధ్యలో,  మీకు అనుకూలమైన సమయాన్ని బట్టి రాఖీ కట్టవచ్చు. 

రాఖీ పండుగ, rakshi, rakshabandan, rakshi, pournima, rakshabandan date, rakhi purnima festival

Comments

Popular Posts