Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

రజస్వలలో తెలీక చేసిన పాపాలని పోగొట్టుకునే పూజ | Rishi Panchami Puja for Rajaswala

1/సెప్టెంబర్/2022 చాలా శక్తివంతమైన పంచమి రోజు, ఇది చాలా అరుదుగా వస్తుంది. ఈ రోజు స్త్రీలందరూ తప్పక చేయవలసిన పూజ ఉంది. ఇది వారికి ఎంతో సహాయం చేస్తుంది. ఈ వీడియోలో పూజ గురించి చాలా సులువుగా వివరించడం జరిగింది.

Q) సప్త ఋషుల ఫోటో, ఈ పూజ PDF, ఈ పూజ డెమో వీడియో అవన్నీ ఎక్కడ ఉన్నాయి?

Where is the photo of Sapta Rishis, This Pooja PDF, This Puja Demo video?

A) అవన్నీ "Nanduri Srivani Puja Demos" అనే ఛానెల్ లో 4 to 5 రోజుల్లో పెడతాము. ఆ ఛానెల్ లో చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి 

In next 4 to 5 days, we will upload all of them on "Nanduri Srivani Puja Demos" channel. Keep checking there.


Q) ఉత్తరేణి పుల్ల దొరకకపోతే ఏం చేయాలి? What if we dont find uttareni stick?

A) నీరు 21 సార్లు పుక్కిలిస్తే సరిపోతుంది.


Q) రావి/తులసి మట్టి / గోమయం etc దొరకకపోతే? What if you dont find Ravi/Tulsi Sand or Gomayam or some thing else?

A) చెట్ల దగ్గర ఉన్న శుభ్రమైన బురద మట్టిని తీసుకోమన్నారు పెద్దలు . ఇందులో ఏ వస్తువులు దొరకకపోయినా పర్వాలేదు. పూజ చేయడం ముఖ్యం. అది శ్రధ్ధగా చేయండి చాలు 

Q) ఆరున్నొక్కటి అంటే? "Arunnokkati" means

A) 7 (Seven)


Q) ఋషి పంచమి పూజ ముట్లు ఆగిపోయిన  వాళ్ళు మాత్రమే చేయాలా? Should this Rishi Panchami Puja be done by women whose cycles are still going on? 

A) ఋతు చక్రంలో ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ప్రతి నెలా, ప్రతి ఏడాదీ చేసుకోవచ్చు.


Q) ఏటి సూతకంలో, రజస్వలా కాలంలో ఉన్నప్పుడు ఈ పూజ చేయవచ్చా? Can this puja be done during the dates or during Eti Sutakam?

A) చేయకూడదు 

tags: Nanduri Srinivas, Nanduri Srinivas Latest Video, sapta rushi panchami, rushi panchami,

Comments

Popular Posts