Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

పితృపక్షంలో ఇది చేస్తే, పిల్లలనీ వంశాన్నీ కాపాడేస్తుంది | Pitru pranama stotram | Nanduri Srinivas

పితృ పక్షం వస్తోంది మరియు ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి ఆచారాలు చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. అయితే శ్రాద్ధాలు, తర్పణాలు మొదలైన ఆచారాలన్నింటినీ ఎలా చేయాలో చాలా మందికి తెలియదు.

ఇక్కడ బ్రహ్మ దేవుడు (పితృ స్తోత్రం / పితృ ప్రణామ స్తోత్రం / పితృ స్తవం) అందించిన సులభమైన మార్గం పిల్లలు మరియు స్త్రీలతో సహా ఎవరైనా చేయవచ్చు.

4 భాషలలో స్తోత్రం PDF కోసం లింక్ - తెలుగు కన్నడ తమిళం మరియు ఆంగ్లం

https://drive.google.com/file/d/1niwHiXc1opnHmgjwTua5ZAl6OnVrCXwc/view

Q) ఈ స్తోత్రం పూర్వ సువాసినులు చేయవచ్చా?

A) మనిషై పుట్టిన ప్రతివాళ్ళూ  చేయవచ్చు 

ఇది ఏటి సూతకంలొ కూడా చదువవచ్చు . రజస్వలాకాలంలొ చదవకూడదు 


Q) When is pitru paksham in 2022?

A) 11/Sep/2022 to 25/Sep/2022 (15 days)


Q) తల్లి తండ్రులు జీవించి ఉండగా ఈ స్తోత్రం చదవవచ్చా?

A) వీడియో మళ్ళీ వినండి. పుట్టినరోజు గురించి చెప్తూ చదవమనే చెప్పారుగా, మళ్ళీ సందేహం ఎందుకు?

Q) రోజూ పూజతో పాటు దీన్ని చేయవచ్చా?

A) చేయవచ్చు. ఇది మామూలు పవిత్రమైన స్తోత్రాల వంటిదే . ఇదేమీ అపర క్రియ కాదు. రోజూ పూజ మధ్యలో చదువుకోవచ్చు . పూజ మందిరంలోనే చేయవచ్చు. మిగితా స్తోత్రాలన్నిటికీ ఏ పధ్ధతి పాటిస్తారో, దీనికీ అంతే.

nanduri, nanduri srinivas, nanduri srinivas videos latest, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Spiritual Talks,pitrupaksha, pitrupaksh, mahalayaamavasya, pitrudosh, pitrupaksh2022

Comments

Popular Posts