Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

నవంబర్ (2022) నెలలో వివాహ & గృహ ప్రవేశ ముహూర్త శుభ తేదీలు - Muhurtham Dates in November 2022, Wedding Days, Griha Pravesh Dates

నవంబర్, 2022 - వివాహ ముహూర్త తేదీలు - గృహ ప్రవేశ శుభ తేదీలు మరియు ఇతర శుభ ముహుర్తాలు

నవంబర్, 2022 - శుభ వివాహ తేదీలు | వివాహ ముహూర్త తేదీలు | హిందూ వివాహ తేదీలు

1. ఆదివారం, నవంబర్ 20, 06:17 AM - సోమ, నవంబర్ 21, 12:36 AM - హస్తా నక్షత్రం.

2. శుక్ర, నవంబర్ 25, 05:21 PM - శని, నవంబర్ 26, 04:59 AM - మూలా నక్షత్రం.

3. ఆదివారం, నవంబర్ 27, 09:33 PM - సోమ, నవంబర్ 28, 10:29 AM - ఉత్తర ఆషాఢ నక్షత్రం.

నవంబర్, 2022 - గృహ ప్రవేశ ముహూర్తం తేదీలు | గృహం మారడానికి శుభ తేదీలు

1. సోమ, నవంబర్ 28, 06:21 AM - సోమ, నవంబర్ 28, 10:29 AM - ఉత్తర ఆషాఢ నక్షత్రం.

నవంబర్, 2022 - ముఖ్యమైన పనులకు ముహూర్త తేదీలు | విలువైన వస్తువుల కొనుగోలుకు శుభ తేదీలు

1. శని, నవంబర్ 5, 12:12 AM - శని, నవంబర్ 5, 06:11 AM - ఉత్తర భాద్రపద నక్షత్రం.

2. ఆదివారం, నవంబర్ 6, 06:11 AM - ఆది, నవంబర్ 6, 04:29 PM - రేవతి నక్షత్రం.

3. ఆదివారం, నవంబర్ 27, 04:25 PM - సోమ, నవంబర్ 28, 01:35 PM - ఉత్తర ఆషాఢ నక్షత్రం.

Famous Posts:

> నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

నవంబర్ 8న చంద్రగ్రహణం - చంద్రగ్రహణం సమయాలు

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ

Tags : క్యాలెండర్ నవంబర్, 2022 , November 2022, November 2022 Telugu Panchangam, Telugu Calendar 2022, November Month Muhurthalu, November Month Marriage Dates

Comments

Popular Posts