Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

అక్టోబర్ (2022) నెలలో వివాహ & గృహ ప్రవేశ ముహూర్త శుభ తేదీలు - Muhurtham Dates in October 2022, Wedding Days, Griha Pravesh Dates

అక్టోబర్, 2022 - వివాహ ముహూర్త తేదీలు - గృహ ప్రవేశ శుభ తేదీలు మరియు ఇతర శుభ ముహుర్తాలు

అక్టోబర్, 2022 - శుభ వివాహ తేదీలు | వివాహ ముహూర్త తేదీలు | హిందూ వివాహ తేదీలు.

2022 అక్టోబర్ నెలలో వివాహ ముహూర్త తేదీల ఏమి లేవు. దయచేసి మీరు నివసిస్తున్న ప్రాంతంలోని స్థానిక పురోహితులను సంప్రదించండి.

అక్టోబర్, 2022 - గృహ ప్రవేశ ముహూర్త తేదీలు | గృహం మారడానికి శుభ తేదీలు

1. గురు, అక్టోబర్ 27, 12:11 PM - శుక్ర, అక్టోబర్ 28, 10:34 AM - అనురాధ నక్షత్రం.

2. సోమ, అక్టోబర్ 31, 06:09 AM - మంగళ, నవంబర్ 1, 01:11 AM - ఉత్తర ఆషాఢ నక్షత్రం.

అక్టోబర్, 2022 - ముఖ్యమైన పనులకు ముహూర్తం తేదీలు | విలువైన వస్తువుల కొనుగోలుకు శుభ తేదీలు

1. బుధ, అక్టోబర్ 5, 06:05 AM - బుధ, అక్టోబర్ 5, 09:15 PM - శ్రవణ నక్షత్రం.

2. సోమ, అక్టోబర్ 10, 02:24 AM - మంగళ, అక్టోబర్ 11, 01:39 AM - రేవతి నక్షత్రం.

3. గురు, అక్టోబర్ 27, 12:11 PM - శుక్ర, అక్టోబర్ 28, 10:34 AM - అనురాధ నక్షత్రం.

4. సోమ, అక్టోబర్ 31, 05:47 AM - మంగళ, నవంబర్ 1, 01:11 AM - ఉత్తర ఆషాఢ నక్షత్రం.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

november muhurtham dates 2022, valarpirai muhurtham dates in 2022, september muhurtham dates 2022, december muhurtham dates 2022, 2022 muhurtham dates for marriage, august muhurtham dates 2022, october month tamil calendar 2022, july muhurtham dates 2022, octobar month muhurthalu

Comments

Popular Posts