tag:blogger.com,1999:blog-5680179708913240739.post1344530064281977499..comments2024-03-28T12:49:34.069+05:30Comments on Hindu Temples Guide: Puruhutika Devi Shakthi Peetham Pithapuram | Temple Timings Accommodation Phone Numbersrajachandrahttp://www.blogger.com/profile/02550405918359050576noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5680179708913240739.post-23758257808676496012021-09-11T20:28:09.327+05:302021-09-11T20:28:09.327+05:30This comment has been removed by the author.Lakshmi ...Rasoi ki Malkin..northern and southern spiceshttps://www.blogger.com/profile/12361419925719839224noreply@blogger.comtag:blogger.com,1999:blog-5680179708913240739.post-44498353108057535632020-02-22T17:45:16.245+05:302020-02-22T17:45:16.245+05:30For more details about the Puruhutika Ammavaru ple...For more details about the Puruhutika Ammavaru please visit official website @ https://padagaya.org/sri-puruhuthika-ammavaru/Kukkkuteswara Swamy Official websitehttps://padagaya.orgnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5680179708913240739.post-46582834901956754952018-11-14T18:29:48.777+05:302018-11-14T18:29:48.777+05:30మీరు చెప్పింది చాలా వరకు నిజమే అయితే కుక్కుటేశ్వర ...మీరు చెప్పింది చాలా వరకు నిజమే అయితే కుక్కుటేశ్వర స్వామి రథోత్సవం రోజున మాధవ స్వామి గుడి మూసి వేయడం అన్నది నిజం కాదు ఎందుకంటే ఆ ప్రక్కన ఉన్న వీధిలోనే మేము నివాసం ఉంటాంAnonymoushttps://www.blogger.com/profile/17547535440825860450noreply@blogger.comtag:blogger.com,1999:blog-5680179708913240739.post-7570982000894878662018-08-17T01:46:56.747+05:302018-08-17T01:46:56.747+05:30Nepal Muktinath Kashi Yatra
+91-9198595775Nepal Muktinath Kashi Yatra <br />+91-9198595775Share Market In Gorakhpurhttps://www.blogger.com/profile/15624760075016202419noreply@blogger.comtag:blogger.com,1999:blog-5680179708913240739.post-15213979536343807622016-10-31T11:29:08.450+05:302016-10-31T11:29:08.450+05:30మీరు చెప్పినట్లు ఇది అష్టా దశ శక్తి పీఠాలలో ఒకటే క...మీరు చెప్పినట్లు ఇది అష్టా దశ శక్తి పీఠాలలో ఒకటే కానీ, అమ్మవారి మూల విరాట్ మాత్రం కుక్కుటేశ్వర ఆలయం లో లేదు. అది పిఠాపురం పాత బస్ స్టాండ్ కు ప్రక్క నుండి సుమారు వంద మీటర్ల దూరంలో శిష్థి కరణాల వీధిలో వుంది. అమ్మవారి మూల విగ్రహం ఓక నూతిలో దొరికింది. అర్ధ రాత్రి వేళ ఆ వీధిలో శక్తి ప్రభావం నేను స్వయంగా అనుభవించాను. ఇక కుంతీ మాధవ స్వామి దేవాలయం పాద గయ లో లేదు. ఆ ఆలయం వేరుగా వుంటుంది. శైవ వైష్టవ వైరం ఈ క్షేత్రంలో స్పష్టం గా కనబడుతుంది. శివ రాత్రి ఊరేగింపు కుంతీ మాధవ స్వామి ఆలయం ముందు నుండి వెళుతుంది. ఆ సమయంలో కుంతీ మాధవ స్వామి ఆలయం పూర్తిగా మూసి వేస్తారు. ఊరేగింపు అనంతరం ప్రక్షాళన చేసి తిరిగి తెరుస్తారు. భక్తులకు నా మనవి. మీరు ఎప్పుడైనా పిఠాపురం వెళితే అమ్మ వారి మూల విరాట్ ను దర్శించు కోవాలని అనుకుంటే నేను చెప్పిన చోటుకి వెళ్ళండి. తేడా మీరే గమనిస్తారు<br />Vsn GollapalliAnonymousnoreply@blogger.com