7 Lakh Subscribers
Thank you to all those who have subscribed and encouraged the Hindu Temples Guide to more than 7 Lakh people on Facebook and YouTube.
Hindu Temples Guide Whats App Number 7382679767
హిందూ టెంపుల్స్ గైడ్ ను ఫాలో అవుతున్న 7 లక్షల మందికి హృదయపూర్వక ధన్యవాదాలు.
హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం .. ఈ యాప్ 100% ఫ్రీ మరియు మీ నుంచి ఎటువంటి సమాచారం సేకరించదు. యాప్ లో కొత్తగా మీరు తిరుమల సమాచారం గురించి ప్రశ్నలను అడగడానికి వీలుగా చాట్ ఆప్షన్ కూడా పెట్టాము. మీకు సమాధానం ఇవ్వడానికి మా టీం వర్క్ చేస్తుంది.
తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం జూన్ నెల వరకు బుక్ అయ్యాయి . జూలై నెలకు సంబంధించి ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.
రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు
కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు
కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది
జ ) ట్రావెల్స్ : యిండిగ
14 రోజులు 18 క్షేత్రాలు
విజయవాడ , విశాఖపట్నం , హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ , ఢిల్లీ to ఢిల్లీ హైటెక్ బస్సు
కురుక్షేత్రం , అమృతసర్ , కాట్రా వైష్ణవి దేవి , జమ్మూ , శ్రీనగర్ , అమర్నాథ్
యాత్ర తేదీ : 10-7-2024
టికెట్ ధర స్లీపర్ :35,000
3rd A/C : 38,000
Cell : 8688889896
మే 10వ తేదీన గంగోత్రి , యమునోత్రి ఆలయాలు మే 14న కేదార్నాథ్ , మే 16 న బద్రీనాథ్ ఆలయాలు తెరవబోతున్నారు
తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి